Sitara Ghattamaneni : సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పదేళ్ల ప్రాయంలోనే ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ .. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తూనే అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సితార ఇటీవల జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారింది.సితార ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. రీసెంట్‌గా సితార లవ్ స్టోరీ మూవీలోని ‘సారంగదరియా’ సాంగ్ కి డాన్స్ చేసింది. అత్యంత కష్టమైన ఈ పాటను ఇతర చాలా దగ్గరగా అనుకరించింది.
సాయి పల్లవి అంత కాకపోయినా ఆమెను సితార మరిపించింది. సితార డాన్స్ టాలెంట్ చూసిన ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. సితార నువ్వు సూపర్ అంటూ కొనియాడుతున్నారు. యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కూతురు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇక ఈ నెలలో మహేష్ బాబు తన కూతురి లంగా ఓణీల వేడక జరిపించాలని అనుకుంటున్నారట.
కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు అన్న రమేష్ బాబు, మహేష్ తల్లి ఇందిరా దేవి, అలాగే ఆయన నాన్న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడంతో మహేష్ బాబు మానసిక వేదనను అనుభవించారు. ఇక ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధనుంచి కోలుకొని తన షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా మహేష్ ఇంట ఓ శుభకార్యం జరగనుందని తెలుస్తోంది. మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి చివరి కోరికగా సితారకు ఓణీల ఫంక్షన్ జరపనున్నారని సమాచారం. ఈ శుభకార్యాన్ని మహేశ్ చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశాడట. ఈ వేడుకకు మహేష్ బాబు కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని మాస్ మాసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…