Shriya Saran : ప‌బ్లిగ్గా అంద‌రిముందు అలాంటి పాడు ప‌ని చేసిన శ్రియ‌.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shriya Saran &colon; అందాల ముద్దుగుమ్మ శ్రియ తెలుగు ప్రేక్ష‌కులకి చాలా సుప‌రిచితం&period; ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; ఇప్ప‌టికీ ఈ భామ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తూనే ఉంది&period; ఒక‌వైపు à°¤‌à°¨ కెరీర్ కొన‌సాగిస్తూనే à°®‌రోవైపు à°¤‌à°¨ వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా గ‌డుపుతుంది&period; ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్‌à°² మధ్య కెమెస్ట్రీ ఎలా ఉంటుందో ఇప్పటికే à°®‌నం చాలాసార్లు చూశాం&period; పబ్లిక్‌గా తమ మధ్య ఉన్న అఫెక్షన్‌ను ప్ర‌à°¦‌ర్శించ‌డం వీళ్లకు అలవాటే&period; గతంలో ఇలాంటి ఎన్నో ఫొటోలు&comma; వీడియోలు వైరల్‌ అయ్యాయి&period; తాజాగా మరోసారి ఈ జంట స్టేజ్‌పైనే లిప్‌ లాక్‌తో ఫ్యాన్స్‌ను ఆకర్షించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°®‌ధ్య శ్రియ తన భర్తతో కలిసి బుల్లి తెరపై జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చారు&period;ఇలా మొట్టమొదటిసారిగా శ్రీయ దంపతులు రావడంతో వీరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు&period; ఆ à°¸‌à°®‌యంలో యాంకర్ ప్ర‌దీప్&period;&period; మీరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతారు అని ప్ర‌శ్నిచాడు&period; అందుకు శ్రియ భర్త ఆండ్రూ శ్రీయ బుగ్గపై ముద్దు పెట్టగా శ్రియ మాత్రం అందరూ చూస్తుండగానే వేదికపై తన భర్తకు లిప్ లాక్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు&period;ఇక తాజాగా హిందీలో వచ్చిన దృశ్యం 2 స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందర్భంగా వీళ్లు కెమెరాల ముందే లిప్‌ కిస్‌ ఇచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6554" aria-describedby&equals;"caption-attachment-6554" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6554 size-full" title&equals;"Shriya Saran &colon; à°ª‌బ్లిగ్గా అంద‌రిముందు అలాంటి పాడు à°ª‌ని చేసిన శ్రియ‌&period;&period; తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;shriya-saran&period;jpg" alt&equals;"Shriya Saran with her husband andre koscheev in drishyam 2 promotions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6554" class&equals;"wp-caption-text">Shriya Saran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పెషల్‌ షోకు రెడ్ శారీలో వచ్చిన శ్రియతో à°¤‌à°¨ భర్త ఆండ్రీ కూడా ఉన్నాడు&period; వీరిద్దరూ కలిసి ఫొటోలకు పోజులివ్వాల్సిందిగా కోరినప్పుడు ఈ జంట లిప్‌ కిస్‌ ఇచ్చుకోవడం విశేషం&period; ఇప్పుడీ ఫొటోలు&comma; వీడియోలు వైరల్‌ అవుతున్నాయి&period; హిందీలో దృశ్యం 2 మూవీ శుక్రవారం &lpar;నవంబర్‌ 18&rpar; రిలీజైంది&period; ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌&comma; శ్రియ&comma; టబు నటించారు&period; మలయాళం&comma; తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన దృశ్యం&comma; దృశ్యం 2 మూవీలను హిందీలోనూ రీమేక్‌ చేశారు&period; కాగా&comma; శ్రియ చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెరిసిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago