Nithya Menen : అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది నిత్యామీనన్. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. నిత్య మీనన్ తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలని ఓకే చేస్తుంది. గ్లామర్ గాళ్‌గా కంటే అభినయం ఉన్న పాత్రలకే ఓటేస్తుంది. అందుకే ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది.
అయితే తాజాగా నిత్యా మీనన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే నిత్యామీనన్ ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలలో మాత్రం ఆమె బేబీ బంపుతో ప్రత్యక్షం అవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి నిత్యామీనన్ కు ఎప్పుడు పెళ్లయింది కనీసం ఒక ఫోటో కూడా బయటికి రాలేదే.. అలాంటి గర్భవతి అవ్వడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మీరు విన్నది నిజమే నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది.
అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. నిత్యామీనన్ ప్రస్తుతం ది వండర్ ఉమెన్ అనే ఒక ఇంగ్లీష్ ప్రాజెక్టులో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. అదే విషయాన్ని నిత్యామీనన్ ఓ ఫోటోని షేర్ చేస్తూ వెల్లడించింది. బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ వండర్ బిగిన్స్ అని చెప్పుకొచ్చింది. ది వండర్ ఉమెన్ సినిమాలో తాను నోరా అనే ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది నిత్యామీనన్. నోరా రోల్ చేస్తున్నందుకు తనకు ఎంతో హ్యాపీగా ఉందని, బిహైండ్ ది సీన్స్ కి సంబంధించిన మరికొన్ని అడోరబుల్ పిక్స్ ఇకపై పోస్ట్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…