Shriya Saran : త‌న భ‌ర్త‌కు శ్రియ‌ లిప్ లాక్ ఇవ్వ‌డంపై ట్రోల్స్.. గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన క్యూట్ భామ‌..

Shriya Saran : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శ్రియ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తోనే కాదు న‌ట‌న‌తో కూడా ఊపేసింది. శ్రియ దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. ఈ అమ్మ‌డు కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే ర‌ష్య‌న్ వ్య‌క్తి అయిన ఆండ్రూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జ‌న్మించింది. అయితే శ్రియ- ఆండ్రూ వ్య‌వ‌హారం ఎప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి ప‌బ్లిక్ లో చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

లిప్ లాక్స్‌తో ఆండ్రూ రెచ్చిపోతోంటే, శ్రియా సైతం ముద్దులతో సందడి చేస్తుంటుంది. ఇటీవ‌ల దృశ్యం 2 సక్సెస్ మీట్‌లోనూ అలానే జరిగింది. శ్రియాకు ఆండ్రూ లిప్ లాక్ పెట్టేశాడు. దీనిపై ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా స్పందించింది శ్రియా. ఇది చాలా మామూలు విషయం. నా ఈ ప్రత్యేక మూమెంట్‌లో ఇలా కిస్ చేయడం ఆండ్రూ సాధారణ విషయమే అనుకున్నాడు.. నాకు కూడా అది నచ్చింది.. ఇలా ఎందుకు ట్రోల్ చేస్తారు అనేది నా భర్తకు అర్దం కాలేదు.. సరే అది మీ ఇష్టం.. నేను చెత్త కామెంట్లను చదవను.. పట్టించుకోను.. అలా రాయడం, మాట్లాడటం వాళ్ల పని.. దాన్ని పట్టించుకోకపోవడం నా పని.. నేనేం చేయాలో అదే చేస్తాను అని కౌంటర్ వేసింది.

Shriya Saran replied to trolls on her about recent incident
Shriya Saran

మామూలుగానే శ్రియ, ఆండ్రూలు ఫారిన్ కంట్రీలో ఎక్కువ‌గా తిరుగుతంటారు. పైగా ఆండ్రూ ఓ రష్యన్ కాబ‌ట్టి అక్కడ ఇలాంటివన్నీ వారికి కామన్. బహిరంగ ప్రదేశాల్లోనే లిప్ లాక్స్ పెట్టుకుంటారు. శృంగారం చేసుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో ఈ ఇద్దరూ షేర్ చేసిన వీడియోలలో వీరి రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉందో మ‌నం చూశాం. అయితే ఇప్పుడు లిప్ లాక్ మీద వీరిపై దారుణంగా ట్రోలింగ్ జ‌రుగుతుండ‌డంతో ఇలా ఘాటుగా స్పందించింది శ్రియ‌. కాగా, శ్రియా లేటెస్ట్ గా హిందీలో `దృశ్యం 2`లో నటించింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సౌత్‌లో మంచి హిట్ కొట్ట‌గా, ఇప్పుడు హిందీలోనూ రూపొంది ఈ నెల 18న విడుదలై మంచి విజ‌యం సాధించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago