Satya Prakash : మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటనతో పాటు క్యారెక్టర్ గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనని నటన పరంగానే కాకుండా వ్యక్తిత్వంగాను చాలా మంది ఇష్టపడుతుంటారు.చిరంజీవి ఎందరికో సాయం చేశాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాడు. మంచి నటన కనబరిచిన వారికి ప్రత్యేక బహుమతులు అందించాడు. తనని విమర్శించి వారిని కూడా చాలా సార్లు చేరదీశాడు మెగాస్టార్.అయితే రేప్ లు చేసే వ్యక్తికి చిరంజీవి కారు కొనిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకి చిరంజీవి ఎవరికి కారు కొనిచ్చారు అనేది చూస్తే అతను ప్రముఖ నటుడు త్య ప్రకాష్… తెలుగులో అనేక సినిమాల్లో విలన్ గా చేశాడు. అలా చాలా మంది అమ్మాయిలను రేప్ చేశాడు. రేపిస్ట్ గా నటించడంలో ఈయనను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.
సత్య ప్రకాశ్ మొత్తం 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించాడు. అందులోనూ చాలా సినిమాల్లో రేపిస్ట్ గా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. విలన్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే నటించాలని అనే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ మధ్య ఎక్కువగా ఈయన కనిపించడం లేదు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. సత్య ప్రకాష్ చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా టైమ్‌లో స్కూటర్ మీద షూటింగ్‌కి వస్తుండేవారట. అది గమనించిన చిరంజీవి ఒకసారి సత్య ప్రకాష్‌ని పిలిచి షూటింగ్‌కి ఎలా వస్తావని అడిగారట. స్కూటర్ మీద వస్తాను అని చెప్పగానే ‘హెల్మెట్ పెట్టుకుంటావా?’ అని అడిగారట. అందుకు సత్య ప్రకాష్ లేదని చెప్పడంతో ‘అలా అజాగ్రత్తగా ఉండటం తప్పు.. నువ్వు పెద్ద స్టార్ అవుతావు.. నువ్వు స్కూటర్ మీద హెల్మెట్ లేకుండా వెళ్లడం, రావడం చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే మన ఇండస్ట్రీ నీ లాంటి ఒక మంచి స్టార్‌ని మిస్ అవుతుంది.
నువ్వు నీ కెరియర్ మిస్ అవుతావు. నేను నీకు ఫండింగ్ చేస్తాను.. కారు కొనుక్కో’ అని చెప్పారట. అంతే బాపినీడు గారితో చెప్పి డబ్బులు అరేంజ్ చేయడం, సత్య ప్రకాష్ కారు కొనుక్కోవడం జరిగిపోయిందట. ఇప్పడు తన దగ్గర ఎన్ని కార్లు ఉన్నా.. అప్పుడు మెగాస్టార్ ద్వారా కొనుక్కున్న మొదటి కారు జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ మర్చిపోనని చెప్పుకొచ్చారు సత్య ప్రకాష్. అలా నా ఫస్ట్ కారు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పుకొచ్చారు నటుడు సత్య.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన మెగా అభిమానులు అది కదా మెగాస్టార్ అంటే మెగాస్టార్ మనసు చాలా మంచిది గొప్ప మనసు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…