Samuthirakani : పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వరుస సినిమా షూటింగ్‌లలో పాల్గొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్రో అనే సినిమాని ఆయన పూర్తి చేశారు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ విడుదల కానుంది. సంయుక్తఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. దానికితోడు ఇటవలే రిలీజైన ఫస్ట లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే టీజర్ కట్ కు సంబంధించిన పనులు స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు.
సముద్రఖని దర్శకుడిగాను, నటుడిగాను సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో రెండవ సినిమా చేస్తారా అని యాంకర్ ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గారితో వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. నా దగ్గర చాలా కథలున్నాయని, ఆయన నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటానని తెలిపాడు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప మనసు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
భగవంతుడు మనకు రెండు చేతులు అందించింది ఒకటి మనకోసం అలానే మరొకటి ఇతరులకు సాయం చేయడానికని పవన్ తరచు చెప్తుంటారని, అలానే అటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఆయన నుండి నేర్చుకున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి వెయ్యికి పైగా విషయాలు ఉన్నాయని, తప్పకుండా తమ బ్రో మూవీ సమయంలో అవి అన్నీ ఒక్కొక్కటిగా వెల్లడిస్తానని అన్నారు సముద్రఖని. మొత్తంగా పవన్ పై సముద్రఖని చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్న బ్రో సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…