Samantha : ఆ రోజు అక్కినేని ఫ్యామిలీ గురించి అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌నున్న స‌మంత‌..?

Samantha : అక్కినేని ఫ్యామిలీ కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత ఊహించ‌ని విధంగా గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న నాగ చైత‌న్యకు విడాకులు ఇచ్చి స‌మంత అక్కినేని… స‌మంత రూత్‌ప్ర‌భుగా మారింది. అయితే చైతూ నుండి విడిపోయినప్పటి నుంచి సమంత పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి అయితే సమంత ఆ రూమర్స్ అన్నింటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు. కెరీర్ పరంగా సామ్ వెనుకడుగు వేయడం లేదు. మరింత దూకుడుగా చిత్రాల్లో నటిస్తోంది. అలానే టూర్స్ కూడా వేస్తుంది. స‌మంత ఏం చేసిన ఈ విష‌యం కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ అవుతుంది.

విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంతలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఎప్పుడు లేని విధంగా పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అనే పాట‌కి ఐటెం భామ‌గా మారింది. అలానే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తుంది. స‌మంత న‌టించిన య‌శోద అనే చిత్రం నవంబర్ 11న విడుద‌ల కానుంది.ఇందులో స‌మంత త‌న‌లోని కొత్త యాంగిల్‌ని ప‌రిచ‌యం చేయ‌నుంద‌ని అంటున్నారు. అయితే గ‌త కొన్నాళ్లుగా ఇటు సోష‌ల్ మీడియాలో బ‌య‌ట కూడా సైలెంట్‌గా వ‌స్తున్న స‌మంత య‌శోద మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఆస‌క్తిక‌ర విషయాలు బ‌య‌ట‌పెట్ట‌నుంద‌ట‌.

Samantha reportedly going to tell about akkineni family details
Samantha

అక్కినేని ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించ‌నుంద‌ని, దాన‌కి సంబంధించిన ప‌నులు చేసుకుంటుంద‌ని అంటున్నారు. దివాళి తర్వాత నుంచి సమంత తన కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మ‌డు టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ ని దాటి ఏకంగా హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది. రానున్న రోజుల‌లో స‌మంత ర‌చ్చ ఇక మాములుగా ఉండ‌దు అని అంటున్నారు. కాగా, సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటించేందుకు రెడీ అవుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

18 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

22 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago