Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అని అందరితో పిలిపించుకున్న సమంత నాగ చైతన్య ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటి నుండి వారిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. గతేడాది సామ్ నటించిన ‘యశోద’ చిత్రం విడుదలై కమర్షియల్‌గా మంచి సక్సె్స్ అందుకోగా, రీసెంట్‌గా వచ్చిన‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్ అయింది. ఇక నాగ చైతన్య మొట్టమొదటిసారి బైలింగువల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ‘కస్టడీ’ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది. అయితే విడిపోయాక కూడా ఈ ఇద్దరు వరు సినిమాలతో సందడి చేస్తున్నారు.
అయితే సమంత నాగ చైతన్య విడిపోవడానికి ఇవి కారణాలు అంటూ అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నాగచైతన్య సమంత ఇద్దరూ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లారట.ఆ పార్టీలో సమంత కాస్త డ్రింక్ చేసిందట. అయితే ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ తలెత్తిందట.అయితే ఆ గొడవ జరిగాక సమంత ఆ గొడవ విషయంలో ఇగో లకు పోయిందట. అంతేకాదు సమంతకి ఉన్న అహంకారం వల్ల ఆ గొడవలు నాగార్జున వరకు తీసుకువెళ్లిందట.అయితే నాగార్జున సమంతతో ఎంత వారించినా కూడా ఫలితం లేకుండా ఉందని అంటున్నారు .సమంత మద్యం మత్తులో ఉండడం వల్ల ఏం మాట్లాడుతుందో కూడా తెలియనట్లుగా ప్రవర్తించిందట.దాంతో వీరిద్దరికి ఆరోజు రాత్రి చాలానే గొడవ జరిగింది.
గొడవ తర్వాత ఇలా కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం మేలు అంటూ నాగ చైతన్య ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే నాగార్జున మాత్రం ఇద్దరినీ కాంప్రమైజ్ చేయడానికి చాలానే ప్రయత్నించారట.కానీ అది కుదరకపోవడంతో నాగార్జున కూడా సైలెంట్ అయి మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పాడట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరొకసారి సమంత పై అక్కినేని అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…