Sai Pallavi : ఇంత నాజూగ్గా ఉండ‌డానికి కార‌ణం ఏంటో చెప్పిన సాయి ప‌ల్ల‌వి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Pallavi &colon; à°¤‌à°¨‌దైన à°¨‌ట‌à°¨‌&comma; డ్యాన్స్‌తో లేడి à°ª‌వర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి à°ª‌ల్లవి&period; సాధారణంగా స్టార్ హీరోయిన్లకు కూడా అంత ఫాలోయింగ్ లేదు&period; కాగా మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన సాయి à°ª‌ల్ల‌వి ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు&period; లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్లాప్ కావడంతో ఆమె సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది&period; అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ&period;&period; సాయి పల్లవి గ్లామర్ లో కాని&period;&period; ఫిజిక్ లో కాని ఏమాత్రం తేడా రాలేదు&period;చూడ చ‌క్క‌ని అందంతో కుర్రాళ్ల à°®‌తులు కొల్ల‌గొడుతూనే ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా సాయి à°ª‌ల్ల‌వి à°¤‌ను ఇంత నాజుగ్గా ఉండ‌డానికి గ‌à°² కార‌ణం చెప్పుకొచ్చింది&period; గా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి పల్లవి&&num;8230&semi; మాట్లాడుతూ&period;&period; తనను అందరూ తన ఫిట్ నెస్ గురించి&period;&period; గ్లమర్ గురించి అడుగుతుంటారు అంటూ చెప్పకొచ్చింది&period; అని కాని నేను దాని కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయను&period; అన్నారు సాయి పల్లవి&period; సాయి à°ª‌ల్ల‌వి డాన్స్ విషయంలో ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు&period; తాను నాజూగ్గా ఉండటానికి కారణం మాత్రం డాన్స్ అని అంటుంది సాయి పల్లవి&period; ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను&period; అదే నా ఫిట్ నెస్ కి కారణం అని చెప్పుకొచ్చింది&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12226" aria-describedby&equals;"caption-attachment-12226" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12226 size-full" title&equals;"Sai Pallavi &colon; ఇంత నాజూగ్గా ఉండ‌డానికి కార‌ణం ఏంటో చెప్పిన సాయి à°ª‌ల్ల‌వి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;sai-pallavi&period;jpg" alt&equals;"Sai Pallavi told her beauty secret why she is slim " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12226" class&equals;"wp-caption-text">Sai Pallavi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మేక‌ప్ గురించి కూడా మాట్లాడుతూ&period;&period; మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది&period; అందునే నేను ఏ సినిమాకు పెద్దగా మేకప్ వేసుకోను అని చెప్పుకొచ్చింది&&num;8230&semi; నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను అని పేర్కొంది&period;&period; అయితే నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ&period;&period; ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది సాయి పల్లవి&period; ఇక తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా భయపడిన‌ట్టు చెప్పుకొచ్చింది&period;&period; నా ముఖం మీద మొటిమలు ఉండటంతో పాటు నా డ్రెస్సింగ్&comma; నా వాయిస్ చూసి జనాలు తిడుతారేమో అనుకున్నాను&period; అందుకే నాకు చాలా భయం వేసేది&period; కానీ ప్రేమమ్ మూవీ దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు&period; ఆ సినిమాలో నన్ను థియేటర్ లో చూసి చాలామంది ఈలలు వేశారు&period; దాంతో నాకు చాలా నమ్మకం వచ్చింది అని సాయి à°ª‌ల్లవి పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago