వారసులకే మర్యాదలు.. అక్కడ జరిగేదంతా మోసమే.. సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..!

సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు. అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే.. నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని కూడా పొగుడుతూ ఉంటారు.

తన మొదటి తెలుగు సినిమా ఫిదా నుండి ఇటీవలి శ్యామ్ సింగరాయ్ వరకు, పల్లవి ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఇటీవల సాయి పల్లవి ఒక కార్యక్రమంలో మాట్లాడూతూ.. టెలివిజన్ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖుల వారసులకే మర్యాదలు, గౌరవాలు దక్కుతాయి. అందుకే నాకు డాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదు. ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం అన్నారు. డాన్స్ షోస్ తో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి ఇంత దారుణమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

sai pallavi sensational comments viral

మంచి డాన్సర్ అయిన సాయి పల్లవి విజయ టీవీలో ప్రసారమైన తమిళ డాన్స్ రియాలిటీ షో ఉంగళిల్ యారు అడుత్త ప్రభుదేవా షోలో పోటీపడ్డారు. ఫైనల్ కి చేరిన సాయి పల్లవి రన్నర్ గా నిలిచింది. బహుశా ఈ ఫలితం సాయి పల్లవి అసహనానికి కారణం కావచ్చు. మొదటి బహుమతి రావాల్సిన నన్ను ప్రముఖుల కోసం తొక్కేశారని సాయి పల్లవి భావిస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్దిస్తుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇటీవల సాయి పల్లవి సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎలాంటి మూవీకి సైన్ చేయలేదు.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago