Anshu Malika : స్టార్ హీరో త‌న‌యుడితో డెబ్యూ ఇవ్వ‌బోతున్న రోజా త‌న‌య‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anshu Malika &colon; సినీ ప్ర‌ముఖ‌లు à°¤‌à°¨‌యులు&comma; à°¤‌à°¨‌à°¯‌లు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నం&period;కొంద‌రు హీరో&comma; హీరోయిన్స్ గా రాణిస్తుంటే à°®‌à°°à°¿ కొంద‌రు à°¸‌పోర్టింగ్ రోల్ లో à°¸‌త్తా చాటుతుంటారు&period; ఇప్పుడు ఈ క్ర‌మంలోనే మాజీ హీరోయిన్&comma; ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కుమార్తె కూడా సినీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది&period; రోజా కుమార్తె అన్షు మాలిక ఎప్పటి నుంచో సినిమాల్లోకి రాబోతోంది అంటూజోరుగా ప్ర‌చారాలు à°¨‌డుస్తూనే ఉన్నాయి&period; కానీ ఈ విషయం మీద ఎప్పుడూ రోజా కానీ ఆమె కుటుంబం కానీ క్లారిటీ ఇవ్వలేదు&period; కానీ తాజాగా ఇప్పుడు ఒక సినీ వారసుడు నటించబోతున్న సినిమాలో రోజా కుమార్తె అన్షు మాలిక హీరోయిన్ గా నటించబోతుందని ఇదే ఆమెకు మొదటి సినిమా కాబోతోంది అనే ప్రచారం జరుగుతోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్షుమాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆ మూవీ సక్సెస్ అవుతుందని రోజా అభిమానులు అంటున్నారు&period; ఇటీవలే అన్షుమాలిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ à°¹‌ల్‌చ‌ల్ చేశాయి&period; ఇవి చూసిన వారంద‌రు హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు ఆమెకు ఉన్నాయని&period;&period; అన్షుమాలిక సినిమాల్లోకి రావాలని రోజా అభిమానులు కోరుకుంటున్నారు&period; అయితే అన్షుమాలిక స్టార్ హీరో కొడుకు సినిమాతో డెబ్యూ చేయ‌నుంద‌ని à°¸‌మాచారం&period; విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో అన్షుమాలిక ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14266" aria-describedby&equals;"caption-attachment-14266" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14266 size-full" title&equals;"Anshu Malika &colon; స్టార్ హీరో à°¤‌à°¨‌యుడితో డెబ్యూ ఇవ్వ‌బోతున్న రోజా à°¤‌à°¨‌à°¯‌&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;anshu-malika&period;jpg" alt&equals;"roja daughter Anshu Malika to make entry into movies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14266" class&equals;"wp-caption-text">Anshu Malika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే పలు సినిమాలలో నటించి మెప్పించాడు&period; ధృవ్&period; అయితే అనుకున్న రేంజ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు&period; ఇప్పుడు కొత్త సినిమాతో హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు&period; కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోంది&period; త్వరలోనే అన్షుమాలిక ఎంట్రీని కన్ఫామ్ చేస్తారని అంటున్నారు&period; మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అన్షుమాలిక కానీ రోజా కానీ స్పందిస్తే ఓ క్లారిటీ à°µ‌స్తుంది&period; కాగా&comma; రోజా సినీ రంగంలో హీరోయిన్ గా సత్తా చాటి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు&period; తర్వాత జబర్దస్త్ జడ్జిగా మారి మరింత క్రేజ్ సంపాదించారు&period; తర్వాతి కాలంలో ఎమ్మెల్యే అయి ఇటీవల మంత్రి కూడా అయిన రోజా చాలా బిజీగా ఉంటూ à°µ‌స్తుంది&period; రోజా ఆ à°®‌ధ్య మాట్లాడుతూ&period;&period; తన కుమార్తెకు చదువుపైనే శ్రద్ద ఎక్కవగా ఉందని&period;&period; సైంటిస్ట్‌ కావాలనే ఆలోచన ఉంది అని చెప్పంది&period;&period; ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు&period; ఓ తల్లిగా&comma; నటిగా ఆమెకు అండగా ఉంటానని కూడా పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago