Naresh : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నరేష్. ఆయన ఇటీవల పవిత్ర లోకేష్ తో ప్రేమ వ్యవహారంపై ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఇటీవల ఎక్కడకు వచ్చినా వీరిద్దరూ కలిసే వస్తున్నారు. దీంతో మీడియా అటెన్షన్ అంతా అటే పోతుంది. ఇలాంటి తరుణంలో వీరిద్దరూ జంటగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీశారు. ఈ సినిమా మే 26న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవిత్రకి సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు.
ఓ వ్యక్తి కారణంగా జీవితంలో తలనొప్పులు వచ్చాయి. నాకు ఆ వ్యక్తి పేరు చెప్పటం ఇష్టం లేదు. ఇప్పుడు నేను విడాలకు అప్లయ్ చేశాను. ఆ వ్యక్తి నా పరువుకు భంగం కలిగించాలని, మా ఇద్దరినీ నాశనం చేయాలని ఎంతో ప్రయత్నించింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవిత్రా లోకేష్ నన్ను నమ్మి వచ్చింది. నేను ఆమెను ప్రాణం ఉండేంత వరకు కాపాడుతాను. అందుకనే ఆమెకు అండగా నిలబడుతున్నాను’’ అన్నారు. పవిత్ర లోకేష్ లో తను తన అమ్మను చూసుకుంటున్నానని అన్నాడు. నాకు అందం, డబ్బు ఉంది. రోజుకో అమ్మాయి కావాలన్నా కూడా వస్తుంది అని నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. ముసలోడివి చాలా మంది ట్రోల్ చేశారు. కాని ఇది నా వ్యక్తిగత విషయం అని ఆయన అన్నారు.
ఇక మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ తన ఆస్తుల గురించి కూడా బయటపెట్టారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అవును తాను ఒక బిలీనియర్ అని తనకు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని కూడా ఒప్పుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి కొంత అయితే తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మరి కొంత ఉందని కూడా నరేష్ తెలిపారు.దాదాపు ఆయనకి వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…