Renu Desai : రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌.. షూటింగ్ లొకేష‌న్ నుంచి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Renu Desai &colon; à°¬‌ద్రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది రేణే దేశాయ్&period; ఆమె à°®‌ల్టీ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; నటిగా&comma; టెలివిజన్ షోస్ జ‌డ్జిగా కనిపిస్తున్నారు&period; కొన్నాళ్ల క్రితం రేణూ పూణే నుండి మకాం హైదరాబాద్ కి మార్చింది&period; దర్శకురాలిగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు వెల్లడించారు&period; అలాగే ఆద్య టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు&period; ఇక రవితేజ మూవీతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తుంది&period; ఇందులో రేణూ దేశాయ్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీసెంట్‌గా రేణూ దేశాయ్ à°¤‌à°¨ రీఎంట్రీ మూవీ సెట్‌లోకి అడుగు పెట్టేసింది&period; ఈ విష‌యాన్ని ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేసిన రేణూ&period;&period; ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్‌లో అంద‌రు గొడుగులు పట్టుకున్నారు అంటూ లొకేష‌న్ వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది&period; అయితే ఈ వీడియోలో à°¤‌à°¨ లుక్ ని ఎక్కడా రివీల్ చేయ‌క‌పోవ‌డం విశేషం&period; రేణూ దేశాయ్ గత కొన్ని రోజుల నుంచి విదేశాల్లో విహరిస్తోంది&period; స్కాట్లాండ్‌లో గత కొన్ని రోజులుగా సందడి చేస్తోంది&period; తన పిల్లలు ఆద్య&comma; అకీరా నందన్‌లతో కలిసి విహరిస్తోంది&period; అలా స్కాట్లాండ్‌ వీధుల్లో రేణూ దేశాయ్ చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3407" aria-describedby&equals;"caption-attachment-3407" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3407 size-full" title&equals;"Renu Desai &colon; రేణు దేశాయ్ ఆస‌క్తిక‌à°°‌మైన పోస్ట్‌&period;&period; షూటింగ్ లొకేష‌న్ నుంచి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;renu-desai-2&period;jpg" alt&equals;"Renu Desai post from Ravi Teja film set " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3407" class&equals;"wp-caption-text">Renu Desai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్&comma; రేణూ దేశాయ్ 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు&period; వీరి ఇద్దరు పిల్లలు అకీరా&comma; ఆద్య అమ్మ రేణూ దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు&period; విడాకుల అనంతరం రేణూ పూణే వెళ్లిపోయారు&period; అక్కడే ఆమె కెరీర్ స్టార్ట్ చేశారు&period; మరోవైపు పవన్ అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నారు&period; ఇక రేణూ పూణేకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు&period; రేణూ రెండో వివాహాన్ని పవన్ అభిమానులు అంగీకరించలేదు&period; నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ బెదిరింపులకు దిగారు&period; దాంతో à°¤‌ర్వాత à°¤‌à°¨ రెండో పెళ్లి విష‌యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago