Rayapati Aruna : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణ ఏపీ రాజకీయాలలో కీలకంగా మారారు. ఆమె వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్‌పై దారుణమైన విమర్శలు చేస్తూ ఉ ంటుంద.ఇ శ్రీమతి అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సమస్యలపై స్పందించే విధానం, విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే వాక్పటిమను గమనించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను శ్రీమతి అరుణకు అప్పగించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశాన్ని ఓ సందర్భంలో ప్రస్తావించారు. అరుణ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది జనసైనికులు సైతం అరుణ తీరును తప్పుబట్టారు. అయితే అరుణకు మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు మదద్తుతగా నిలిచారు. మా చెల్లెలు రాయపాటి అరుణ మాట్లాడిన సందర్భం ఏంటో, ఏం మాట్లాడితే ఆ మాట అన్నాదో అర్దం చేస్కోవటాని ట్రై చెయ్యండి. అనవసరమైన కామెంట్స్ అరుణ మీద పెట్టొద్దు, మన జనసేన యూనిటీని దెబ్బ కొట్టటానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.
అయితే ఎప్పుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేసే రాయపాటి అరుణపై కొందరు దాడి చేశారు. మహిళ అనే సంస్కారం లేకుండా లం.. అనే భాషలో తిట్టడం, రొమ్ముపై గుద్దడం, వంటివి చేశారు. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. అయితే జనసేన అధికార ప్రతినిథిపై వైసీపీ వాళ్లు దాడి చేసి ఉంటారని అంతా అనుకున్నారు. కాని సొంత పార్టీ నేతలే దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ తర్వాత తానే అనేలా డైలాగులు కొట్టడంతో ఆమెని చలపతి రాంబాబు అనే వ్యక్తి ఆధ్వర్యంలో దాడి చేసినట్టు తెలియజేశారు. జిల్లా రాజకీయం అంతా నీవల్ల పోతుందని సదరు వ్యక్తి కొట్టారని అరుణ స్పష్టం చేసింది . తన కారు చుట్టూ వీరంగం సృష్టించారని ఆమె స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…