Ravanasura : ఇలా సైలెంట్‌గా రావ‌ణాసుర ఓటీటీలోకి వ‌చ్చేసిందేంటి.. ర‌వితేజ్ ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravanasura &colon; ధమాకా&comma; వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల తర్వాత మాస్‌ మహరాజా రవితేజ రావ‌ణాసుర అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో అను ఇమాన్యుయేల్&comma; దక్ష నాగర్కర్&comma; పూజిత పొన్నాడ&comma; ఫరియా అబ్దుల్లా&comma; మేఘా ఆకాష్ కథానాయికలుగా అలరించారు&period; అక్కినేని సుశాంత్‌ కీలక పాత్రలో క‌నిపించాడు&period; చిత్రానికి సంబంధించిన పోస్టర్స్&comma; ట్రైల‌ర్‌&comma; టీజ‌ర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది&period; భారీ అంచనాలతో ఏప్రిల్‌ 7à°¨ థియేటర్లలో విడుదలైన రావణాసుర మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైటిల్‌కు తగ్గట్టే నెగెటివ్‌ రోల్‌లో à°°‌వితేజ ఇర‌గ‌దీసాడు&period; సినిమాలోని ట్విస్టులు&comma; యాక్షన్‌ సీక్వెన్స్‌ మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి&period; థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది&period; రావణాసుర మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా&comma; మే ఒకటో-రెండో వారంలో వస్తుందనుకున్నారు&period; కానీ మూడు వారాల్లోనే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది&period; ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు&comma; తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది &period; దీంతో à°°‌వితేజ ఫ్యాన్స్ ఈ సినిమాని ఇంట్లో కూర్చొనే చూడ‌à°µ‌చ్చ‌ని ఫుల్ ఖుష్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13217" aria-describedby&equals;"caption-attachment-13217" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13217 size-full" title&equals;"Ravanasura &colon; ఇలా సైలెంట్‌గా రావ‌ణాసుర ఓటీటీలోకి à°µ‌చ్చేసిందేంటి&period;&period; à°°‌వితేజ్ ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ravanasura-3&period;jpg" alt&equals;"Ravanasura now streaming on ott " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13217" class&equals;"wp-caption-text">Ravanasura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో రవితేజ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే &OpenCurlyQuote;రావణాసుర’ రూపంలో à°¤‌à°¨ ఖాతాలో à°®‌రో ఫ్లాప్ వేసుకున్నాడు à°°‌వితే&period; ఈ సినిమా రిలీజ్‌కి ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి&period; పైగా రవితేజ‌ నెగెటీవ్‌ షెడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేస్తున్నాడనడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి&period; తీరా రిలీజయ్యాక తొలిరోజే ఈ సినిమా డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది&period; కథ కొత్తగా ఉన్న కథనం ఆసక్తిగా లేదని పలువురు సినీ అభిమానులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు&period;అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో అదిరిపోయింది&period; నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago