Rashmika Mandanna : రోజు రోజుకి రెచ్చిపోతున్న ర‌ష్మిక‌.. అమ్మ‌డి గ్లామ‌ర్ షో చూసి చిత్తైపోతున్న ఫ్యాన్స్..

Rashmika Mandanna : క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా ఇటీవ‌లి కాలంలో త‌న అందచందాల‌తో ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఎక్క‌డ చూసి ఈ అమ్మ‌డే ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇటీవ‌ల ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మ‌నీ వేడుక‌లో సంద‌డి చేసిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. కాజ‌ల్ అగ‌ర్వాల్, దుల్క‌ర్ సల్మాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ఈ ఈవెంట్‌లో ర‌ష్మిక త‌న అంద‌చందాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని క‌ట్టిప‌డేసింది. పొడ‌వాటి డ్రెస్ ధ‌రించిన ర‌ష్మిక కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌ని రెచ్చ‌గొట్టేలా వయ్యారాలు పోయింది.

బ్లాక్ డ్రెస్ లో ర‌ష్మిక హోయ‌లు చూసి ఔరా అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్న ర‌ష్మిక ఇప్పుడు పుష్ప 2 చేస్తుంది. ఇక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్‌బో’ కాగా, ఇందులో దేవ్‌ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కథతో దర్శకుడు శాంతరూపన్ రూపొందిస్తున్నారు. ఇక రష్మిక నేరుగా తమిళ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna at mukesh ambani event video viral
Rashmika Mandanna

సంచలనం ప్రకారం, సంచలనాత్మక యూత్ ఫుల్ తమిళ ఎంటర్టైనర్, లవ్ టుడేని అందించిన యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో రష్మిక ప్రధాన పాత్ర కోసం పరిగణించబడుతుంద‌ని అంటున్నారు. ఎఆర్ మురుగదాస్ మాజీ అసోసియేట్ అయిన మిధున్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏదేమైన ర‌ష్మిక ఇటీవ‌లి కాలంలో వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చ‌కుంటూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago