Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ranga Maarthaanda &colon; క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ తెర‌కెక్కించిన తాజా చిత్రం రంగ‌మార్తాండ‌&period; మరాఠీ మూవీ నటసామ్రాట్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్&comma; బ్రహ్మానందం&comma; శివాత్మిక రాజశేఖర్&comma; రమ్యకృష్ణ&comma; రాహుల్ సిప్లిగంజ్&comma; ఆలీ రెజా తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు&period; మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించారు&period; మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని ఉగాది సందర్బంగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రాగా&comma; ఈ చిత్రాన్ని కాలిపు మధు&comma; ఎస్&period; వెంకట్ రెడ్డి ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు&period; రంగస్థల కళాకారుల జీవితం&comma; అందులోని కష్ట సుఖాలను వారి ఆలోచనలు&comma; భావోద్వేగాలను దర్శకుడు కృష్ణవంశీ ఎంతో అద్భుతంగా చూపించారని పలువురు ప్రేక్షకులు à°¤‌à°® అభిప్రాయాలు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్&comma; బ్రహ్మానందం&comma; రమ్యకృష్ణ తమ తమ పాత్రల్లో కనబరించిన సహజ నటనకు ప్రేక్షకుల నుండి మరింత గొప్ప ప్రసంశలు అందుతున్నాయి&period; మొత్తంగా తమ సినిమా అందరినీ అలరిస్తుండడంతో రంగమార్తాండ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది&period; ప్రస్తుతం థియేటర్స్ లో ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది&period; ఇలాంటి తరుణంలో రంగమార్తాండ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది&period; అయితే ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట మూవీ మేకర్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11706" aria-describedby&equals;"caption-attachment-11706" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11706 size-full" title&equals;"Ranga Maarthaanda &colon; రంగ మార్తాండ ఓటీటీలో&period;&period; ఎందులో అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ranga-maarthaanda&period;jpg" alt&equals;"Ranga Maarthaanda movie to stream on ott " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11706" class&equals;"wp-caption-text">Ranga Maarthaanda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా మూవీ టీం అమెజాన్ తో ఓటిటి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుండ‌గా&comma; చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి ఈ సినిమాతొఓ మంచి హిట్ అందుకున్నాడు&period; మరో మూడు నాలుగ వారాల à°¤‌ర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంద‌ని అంటున్నారు&period; ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హిట్ తర్వాత కృష్ణవంశీ ఏ హీరో తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago