Rana Daggubati : ప‌రేషాన్ ప్రీ రిలీజ్ దావ‌త్.. రానాతో జాతి ర‌త్నాలు డైరెక్ట‌ర్ ఫుల్ ఫ‌న్..!

Rana Daggubati : జూన్ 2 థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన మూవీ పరేషాన్ . తిరువీర్, పావని లీడ్ రోల్స్ లో రూపక్ రొనాల్డ్ సన్ తీసిన ఈ సినిమాను దగ్గుబాటి రానా ప్రజెంట్ చేసారు. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్ కోసం చిత్ర యూనిట్ బాగానే క‌ష్ట‌ప‌డింది. రానా తన సినిమా ప్రమోషన్‌ కోసం గంగవ్వని కలిశాడు.ఈ సందర్భంగా రానాతో కల్లు తాగించి రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. ఇక అలానే సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ దావత్ అంటూ ప‌లువురు సెలబ్రెటీలను తీసుకొచ్చి ధూమ్ ధాం చేశారు. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ ఝాన్సీ జాతి ర‌త్నాలు ఫేం అనుదీప్‌ని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగింది.

ఇక్క‌డున్న వారిలో మీరు ఎవ‌రిని చూసుకున్నారు అని ప్ర‌శ్నించ‌గా, దానికి అనుదీప్ ఏదేదో స‌మాధానం చెప్పాడు. మీరు ఇక్క‌డి వారిని అడిగితే వాళ్ల తాత‌ల వ‌ర‌కు వెళ్లారు. అయితే అనుదీప్ చెప్పిన స‌మాధానాలు మాత్రం ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో న‌వ్వించాయి. చాల కూల్ గా మ‌నోడు వేసిన పంచ్‌ల‌కి అంద‌రు న‌వ్వుకున్నారు. ఇక ప‌రేషాన్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటిలో చూద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎప్పుడు రానుంది అని అంద‌రు ఎదురు చూస్తున్నారు.

Rana Daggubati fun with director anudeep
Rana Daggubati

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా హిట్ అయితే నెల రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తుంది. కానీ ఈ సినిమా రిజల్ట్ బట్టి చూస్తుంటే పది హేను రోజులు లోపే సినిమా ఓటిటిలో వచ్చేస్తుందని చెప్తున్నారు. “పరేషాన్” చిత్రంలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ వరకు పర్వాలేదనిపిస్తుంది. అలాగే తిరువీర్ మంచి నటన కనబరిచాడు. అయితే ఇంట్రస్టింగ్ గా సాగని సెకండాఫ్, నవ్వు తెప్పించని కొన్ని కామెడీ సీన్స్ విసిగిస్తాయి. దీనితో ఈ చిత్రం జస్ట్ రొటీన్ యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago