Ram Gopal Varma : ర‌స‌గుల్లా కంటే చంద్ర‌బాబు అంటేనే ఇష్టం.. అంటూ వ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Gopal Varma &colon; ఎప్పుడు సంచ‌à°²‌à°¨ చిత్రాలు తీసే రామ్ గోపాల్ à°µ‌ర్మ తాజాగా వ్యూహం అనే చిత్రాన్ని తీసాడు&period; ఆయ‌à°¨ ఈ సినిమాని డిసెంబ‌ర్ 29à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాడు&period; &&num;8216&semi;వ్యూహం&&num;8217&semi;&comma; &&num;8216&semi;శపథం చిత్రాల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రం ద్వారా చూపించ‌నున్నారు&period; వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని &&num;8216&semi;వ్యూహం&&num;8217&semi; చిత్రాన్ని నిర్మించారు&period; ఈ చిత్రం వాస్తవానికి నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది&period; అయితే&comma; ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది&period; తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు వర్మ తెలిపారు&period; డిసెంబర్ 29à°¨ థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు&period; &&num;8216&semi;వ్యూహం&&num;8217&semi; సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను షేర్ చేశారు&period; ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్&comma; వైఎస్ భారతి పాత్రను మానస రామకృష్ణ పోషించారు&period; రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; చిత్రం విడుద‌à°²‌కి à°¦‌గ్గ‌à°° అవుతున్న నేప‌థ్యంలో à°µ‌ర్మ మీడియా à°¸‌మావేశం ఏర్పాటు చేసి ఆస‌క్తిర విష‌యాలు తెలియ‌జేశారు&period; సెన్సార్ అడ్డంకులతో మా వ్యూహం సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను&period; అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే&period;&period; మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని&period; ఇవాళ అదే జరిగింది&period; అందుకే ఫస్ట్ టైమ్ సెన్సార్ సర్టిఫికెట్ తో పోస్టర్ డిజైన్ చేయించాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23147" aria-describedby&equals;"caption-attachment-23147" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23147 size-full" title&equals;"Ram Gopal Varma &colon; à°°‌à°¸‌గుల్లా కంటే చంద్ర‌బాబు అంటేనే ఇష్టం&period;&period; అంటూ à°µ‌ర్మ ఆస‌క్తిక‌à°° కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ram-gopal-varma&period;jpg" alt&equals;"Ram Gopal Varma interesting comments on chandra babu" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23147" class&equals;"wp-caption-text">Ram Gopal Varma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నెల 29à°¨ గ్రాండ్ గా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నాం&period; ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు&comma; పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి&period; అయితే వాటికి చంద్రబాబు&comma; పవన్ రియల్ లైఫ్‌కు సంబంధం లేదు&period; ఈ వ్యూహం కథలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్&comma; ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం&comma; వైఎస్ వివేక హత్య వంటి అనేక ముఖ్య సంఘటనలు ఉంటాయి&period; సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్‌గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను&period;ఈ చిత్రం ఒక పొలిటిక‌ల్ డ్రామా&period;వైఎస్సాఆర్ చ‌నిపోయిన à°¦‌గ్గ‌à°° నుండి జ‌గ‌న్ పాద‌యాత్ర à°µ‌à°°‌కు వ్యూహం ఉంటుంది&period; à°°‌à°¸‌గుల్లా కంటే కూడా చంద్ర‌బాబు అంటేనే నాకు ఇష్టం అంటూ à°µ‌ర్మ ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"OZi&lowbar;hhsqKb0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago