Ram Charan : అర్ధ‌రాత్రి రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో ఎన్టీఆర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్.. వీడియో వైర‌ల్‌..

Ram Charan : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అచ్చుగుద్దినట్లు అన్న నందమూరి తారక రామారావు పోలిక‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. పెద్దాయన రూపంతో పాటు నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని పుణికి పుచ్చుకున్నారు. నవరసాలను అద్భుతంగా పలికించగల ఎన్టీఆర్ పేజీలకొద్దీ డైలాగ్స్ సింగిల్ టేక్‌లో చెప్ప‌గ‌ల‌డు. బాల రాముడిగా చిన్నతనంలో తానెంటో, భవిష్యత్తులో ఏం సాధించబోతున్నానో ముందే హింట్ ఇచ్చారు జూనియర్. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి సినిమాలు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది.

కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ బాక్సాఫీస్‌పై జైత్రయాత్ర మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఆ వెంనే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర, బాలీవుడ్‌లో వార్-2 సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయనకు విదేశీయులు సైతం అభిమానులుగా మారిపోతున్నారు. అంతేకాదు సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత జపాన్‌లో ఆ స్థాయిలో అభిమానులున్న దక్షిణాది నటుడు ఎన్టీఆర్ మాత్రమే.

Ram Charan celebrated his birth day with jr ntr
Ram Charan

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుండి విషెస్ వెల్లువగా మారాయి.ఆయ‌న‌కు సంబంధించిన అనేక వీడియోలు కూడా నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేశాయి. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి క‌లిసి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన వారంద‌రు కూడా ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago