Ram Charan : ఇక్క‌డ అయ్య‌ప్ప మాల‌లో.. అక్క‌డ సూట్ ధ‌రించిన చ‌ర‌ణ్‌.. ఎందుక‌లా..?

Ram Charan : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆనందానికి అవ‌ధులు లేవ‌నే చెప్పాలి. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన చ‌ర‌ణ్ మ‌రి కొద్ది రోజుల‌లో తండ్రి ప్ర‌మోష‌న్ కూడా అందుకోబోతున్నాడు. ఇక ప్ర‌స్తుతం అమెరికాలో తెగ సంద‌డి చేస్తున్నారు. అతి త్వరలో జరుగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం నిన్న అమెరికా బయల్దేరి వెళ్లారు రామ్ చరణ్. ఇక శుక్రవారం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలోని ప్రెజెంటర్స్ లో ఒకరిగా వ్యవహరించనున్నారు రామ్ చరణ్.

ఇక అమెరికా ఫేమస్ టివి షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా షో లో కూడా రామ్ చరణ్ కనువిందు చేశారు. కాగా ఆ షో సందర్భంగా న్యూయార్క్ లోని ఫ్యాన్స్ తో కలిసి రామ్ చరణ్ ఒక సూపర్ సెల్ఫీ పిక్ దిగారు. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.అయితే రాంచరణ్ ఇండియా నుంచి న్యూయార్క్ వెళ్ళేటప్పుడు స్వామి మాలలో పాదరక్షలు లేకుండా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. కాని న్యూయార్క్‌కి వెళ్లే స‌రికి సూటు, బూటుతో హాలీవుడ్ హీరో మాదిరిగా క‌నిపించారు. ఇది చూసి అంద‌రు అవాక్క‌య్యారు. త‌ప్పు చేశాడా అంటూ అంద‌రు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న స‌మయంలో రామ్ చ‌ర‌ణ్ పీఆర్ టీం స్పందించింది.

Ram Charan ayyappa mala here suit there know why
Ram Charan

చరణ్ మాలలో 21 రోజుల దీక్ష పూర్తయిందని, దీక్ష పూర్తయిన తర్వాతే రాంచరణ్ అమెరికాలోని ఆలయంలో మాల తీసేసినట్లు చెబుతున్నారు. అసలు విషయం తెలియడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దీక్ష పూర్తి కావడం, వెంటనే ఆస్కార్ ప్రమోషన్స్ లో పాల్గొనడం వెంటవెంటనే జరగడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC 15 మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జారుకుంటున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని పాన్ ఇండియన్ మూవీగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago