Honey Rose : బాలకృష్ణ హీరోగా తెరకెక్కి సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది హనీరోజ్. బాలయ్య డబుల్ రోల్ పోషించిన వీరసింహారెడ్డి సినిమాలో శ్రుతిహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి అందాల భామలు ఉన్నా కూడా హానీ రోజే తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను సెర్చ్‌చేసి మరీ ఫాలో అయిపోతున్నారు. కొత్త ఫొటోలు అప్‌లోడ్ గానే లైకుల వర్షం కురిపిస్తూ రచ్చ చేస్తున్నారు.ఇటీవల హనీరోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంది.
తాజాగా వెరైటీ డ్రెస్ లో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు చూస్తే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. మాములుగానే ఈ బొద్దుగుమ్మ క్యూట్ అందాలకి చిత్తైపోతుంటారు. అలాంటిది హనీ రోజ్ ఇలా కనిపిస్తే యువత మైకంలో మునిగిపోతారు. తన చిరునవ్వు, షోల్డర్ అందాలతో హనీ రోజ్ మైకం తెప్పించేలా పోజులు ఇస్తుండడంతో యువత ఆమె అందాలకి దాసోహం అవుతున్నారు. హనీరోజ్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ పిక్స్ షేర్ చేస్తూ అందరి అటెన్షన్ తన వైపుకి తిప్పుకుంటుంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయిన హనీరోజ్ 14 ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఆలయం సినిమాలో శివాజీ హీరోగా నటించాడు. ఇందులో హనీరోజ్ కథానాయికగా నటించింది. ఆ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో హనీరోజ్‌కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2014 లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. కొన్నిరోజుల క్రితం విడుదలైన మోహన్‌లాల్ మాన్‌స్టర్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…