Rakul Preet Singh : క్యూట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్యూట్ అందాలతో పాటు వైవిధ్యమైన సినిమాలతో రకుల్ ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. 7జీ బృందావన్ కాలనీకి రీమేక్ అయిన గిల్లి చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులోను పలు చిత్రాలతో సత్తా చాటింది. ఈ అమ్మడు 2011లో కెరటం అనే చిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో ప్రేమ విలువ తెలుసుకుని హీరో చెంతకు చేరే యువతిగా అలరించింది రకుల్. ఈ చిత్రం రకుల్‌కి పెద్దగా ఉపయోగపడలేదు.
సందీప్ కిషన్ హీరోగా రూపొందిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థన పాత్రలో అలరించింది రకుల్ ప్రీత్ సింగ్ . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టడంతో రకుల్ పాపులర్ అయింది. దీంతో కూల్ బ్యూటి రకుల్ కు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్‌కు మంచి హిట్ దక్కింది. అనంతరం కరెంట్‌తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్2, విన్నర్, సరైనోడు, బ్రూస్ లీ, స్పైడర్, మన్మథుడు 2 వంటి పలు సినిమాలు చేసింది. ఇలా వెనువెంటనే స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది ఈ ఫిట్ నెస్ బ్యూటి.
సోషల్ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తన లేలేత అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. అట్రాక్టివ్ వేర్ లో ఢిల్లీ భామ అందాల విందుతోనూ కట్టిపడేసింది. టాప్ ను పక్కకు జరుపుతూ గ్లామర్ షో చేసింది. కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది. రకుల్ పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ట్రెడిషనల్ వేర్ లో మెరుస్తుండటంతో మరింతగా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. రకుల్ ఇటీవలి కాలంలో ఈ రేంజ్‌లో రెచ్చిపోతుండడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…