Dhanush Parents : ధ‌నుష్ త‌ల్లిదండ్రుల‌ని ర‌జ‌నీకాంత్ అంత అవ‌మానించాడా..?

Dhanush Parents : త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ సొంత టాలెంట్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నాడు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధ‌నుష్ కొంతమంది హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో సంద‌డి చేస్తున్నాడు. ఇక ధనుష్ ఇటీవ‌ల‌ తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడే నివసించాలనుకున్నారట ధనుష్.

అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోవ‌డంతో ఆ ఇంటిని ధనుష్‌ తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారంట. అయితే ఈ ఇంటిని ర‌జ‌నీకాంత్‌పై కోపంతో ధ‌నుష్ క‌ట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. గతంలో రజినీకాంత్‌.. ధనుష్‌ తల్లిదండ్రుల్ని అవమానించారట. అది కూడా పోయస్‌ గార్డెన్‌లోని రజినీ ఇంట్లో ఉన్న‌ప్పుడే అట‌. అందుకే ధనుష్‌ రజినీ ఇంటి పక్కన పోయస్‌ గార్డెన్‌లో ఇళ్లు కట్టుకున్నారట. రజినీకాంత్‌పై రివేంజ్‌ తీర్చుకోవటానికే ఈ ఇల్లు కట్టినట్లు సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే. ధనుష్‌ ఆ ఇల్లు కట్టుకోవటానికి అది కారణమని భావించటం మూర్ఖత్వం అని ఓ జ‌ర్న‌లిస్ట్ క్లారిటీ ఇచ్చారు.

rajinikanth may be insulted dhanush parents
Dhanush Parents

ఇక ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి.. ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లైన 18 సంవత్సరాలకు ఈ జంట విడిపోయారు . ఇక రీసెంట్‌గా సార్ మూవీతో పెద్ద హిట్ కొట్టారు ధ‌నుష్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేసిన ధనుష్ సినిమా తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో తెర‌పైకి రాగా, తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. చిత్రం మంచి వసూళ్ల‌తో దూసుకుపోతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago