Radhika Apte : రాధికా ఆప్టే.. ఈ అమ్మడి బోల్డ్‌నెస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బోల్డ్‌గా మాట్లాడడమే కాకుండా బోల్డ్ అందాలను ఆరబోయడంలోనే రాధికా ఆప్టే ముందుంటుంది. వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ నటి వివాదాలతో ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది. తను నటించే సినిమాలే కాదు, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్, బయటపెట్టే ఆసక్తికర విషయాలు హాట్ టాపిక్ అయి వైరల్ అవుతుంటాయి. రాధికా నటించిన విక్రమ్ వేద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
తాజాగా జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో రాధికా ఆప్టే బ్లాక్ డ్రెస్‌లో మైమరచిపోయేలా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. చాలా రోజుల తర్వాత రాధికా ఆప్టేని ఇలా చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రస్తుతం రాధికా ఆప్టే ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ 36 ఏళ్ల హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే క్లీవేజ్ అందాలు ఆరబోసిన ఫొటోలలో పిచ్చెక్కించేలా ఉంది. రాధికా గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో నటించిన రాధికకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో మరోసారి బాలయ్యతో లయన్ సినిమాను చేసి ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర భాషలలో కమర్షియల్ సినిమాలే కాకుండా, బోల్డ్ పాత్రల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తన కెరీర్ ప్రారంభంలో శరీర భాగాల విషయంలో కొందరు చేసిన కామెంట్స్ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది రాధికా ఆప్టే. 2012 సంవత్సరంలో లండన్ కు చెందిన మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ ను పెళ్లి చేసుకుంది రాధికా ఆప్టే. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించినా కూడా ఎవ్వరూ నమ్మలేదు. తర్వాత పూర్తి క్లారిటీ ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…