Puri Jagannadh : లైగ‌ర్ ఫ్లాప్ త‌ర్వాత తొలిసారిగా స్పందించిన పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఏమ‌న్నారంటే..?

Puri Jagannadh : ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ అనే సినిమా చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ఎక్క‌డ క‌నిపించింది లేదు, వినిపించింది లేదు. ఎట్ట‌కేల‌కు పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి తడ్కా గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు అని. జీవితంలో సగం గొడవలు దీనివల్లే అంటూ వివరణ ఇచ్చారు పూరి..

మనం ఒక మనిషిని ఇంకొ మనిషి దగ్గరికి ఏదో పని మీద పంపిస్తాం..అతను తిరిగొచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది తప్ప మిగిలినవన్నీ చెబుతాడు. ఏం జరిగింది అని అడిగితే.. మంచి రోజులు కావు.. నువ్వు ఎంత చేసినా మంచి ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నువ్వు ఎంత చేశావు అతనికి.. నాలుగు డబ్బులు వచ్చేసరికి పొగరుగా మాట్లాడుతున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావు అంటూ చెబుతాడు. ఇదంతా కాదు.. ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు అంటూ తీరిగ్గా చెబుతాడు. అక్కడ పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకోచ్చేలోపోపు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగడం గొడవలు దీనివల్లే వస్తాయి.

Puri Jagannadh finally responded on liger movie flop
Puri Jagannadh

ఏం జరిగింది అని సూటిగా చెప్పారు. అసలు విషయం చెప్పకుండా తమ అభిప్రాయాన్ని చెప్పి.. అవతలి వాళ్లను విలన్స్ చేసేస్తాడు. తను ఎలా ఆలోచిస్తాడో.. మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తం పాడు చేసి పారేస్తారు. అందుకే మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా ? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా ? అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే డౌట్ వస్తే అడిగేయ్యాలి. నిజమే చెబుతున్నావా ?.. నువ్వు అనుకున్నది చెబుతున్నావా ? అని అడిగేయాలి. ఆ మధ్యవర్తులు మరెవరో కాదు. మనమే.. అందుకే ముందు జరిగింది మాత్రమే చెప్పాలి. ప్రతి ఒక్కరు తడ్కా స్పెషలిస్ట్. తడ్కా లేకుండా ఎవరు ఏ విషయం తీసుకురారు. మనవరకు చేరే ప్రతి వార్త తడ్కా పై తడ్కా. ఐదు తాలింపులు అయ్యాకా.. మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకోస్తాడు. వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం అంటూ చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు పూరి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago