Producer Ravinder : భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత రవీందర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Producer Ravinder : పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. అచ్చం అలాగే.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జీవితంలోనూ జరిగింది. ఈ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‎కు, సీరియల్ నటి వీజే మహాలక్ష్మికి తిరుపతిలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఇదేంటి ఇంత లావుగా ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవల ఈ కపుల్ హనీమూన్ కు ఇంగ్లాండ్ వెళ్లి వచ్చారు. అలాగే దీపావళి సందర్భంగా.. ఈ లవ్లీ కపుల్ చేసిన సందడి కూడా మనకు తెలిసిందే. అయితే తాజాగా రవీందర్ తన భార్య కోసం కొన్ని లక్షల విలువ చేశారు కొత్త లగ్జరీ కారును తీసుకున్నాడు. అయితే దానికి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోకు పోస్ట్ చేస్తూ.. మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం.

Producer Ravinder given luxury car as a gift to his wife vj mahalaxmi
Producer Ravinder

మనం ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తే అది గొప్ప విశేషం. కొత్త భార్య.. కొత్త జీవితం.. కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను.. అని రవీందర్ రాసుకొచ్చాడు. ఈ జంట బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ ఎమ్ జీ (MG) కారుని కొనుగోలు చేశారు. దీని ధర రూ.32లక్షలు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికీ ఇది రెండోపెళ్లి అనే విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న వీరిద్దరు తిరుపతిలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago