Priya Prakash Varrier : మాల్దీవుల్లో అందాల‌ మ‌త్తు జ‌ల్లుతున్న ప్రియా ప్ర‌కాశ్

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్… మ‌ల‌యాళీ భామ అయిన ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ అందం ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించిన‌. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో కూడా ఈ అమ్మ‌డికి అదృష్టం క‌లిసి రాలేదు. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమ్మర్ వెకేషన్ లో భాగంగా ప్రియా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. రెండు రోజుల కిందనే అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ తన వెకేషన్ ఫొటోలను షేర్ చేస్తూ మ‌త్తెక్కిస్తుంది. సూర్యుడికే చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఈ అమ్మ‌డి అందాలు ఉన్నాయి. పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అందాల విందుతో అదరగొట్టింది. నడుము, థైస్, టాప్ గ్లామర్ తో మైమరిపించింది. బ్యూటీఫుల్ స్మైల్ తోనూ గుండెల్ని పిండేసింది. ఈ భామ షేర్ చేసిన పిక్స్ కేక పెట్టిస్తున్నాయి.

Priya Prakash Varrier maldives vacation photos
Priya Prakash Varrier

పరువాల ప్రదర్శనతో మతులు పోగొడుతున్న ప్రియా ప్ర‌కాశ్ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ షోతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫొటోలను చూసిన నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కాగా, 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి… సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా… అదీ మెప్పించలేదు. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్… సోషల్ మీడియాలో మాత్రం 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అయితే సంపాదించుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago