Poonam Kaur : త్రివిక్ర‌మ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పూన‌మ్ కౌర్‌..!

Poonam Kaur : పంజాబీ ముద్దుగుమ్మ పూన‌మ్ కౌర్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల్లో హీరోయిన్‌ గా కన్నా కాంట్రవర్శీ కామెంట్లు చేయడంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ పూనమ్ కౌర్. తన కామెంట్లతో నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. తెలివిగా తప్పించుకోవడంలో పూనమ్ రూటే స‌ప‌రేట్. ఈ అమ్మ‌డు పవన్‌ విషయంలో ఆమె చేసే కామెంట్లు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక పూన‌మ్ దానికి గురూజీ థింగ్స్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసింది.

‘‘ఆయన ఏదైనా చేసి తప్పించుకోగలడు. ఆయన చేసే తప్పు పనులను గుర్తించలేనంత గుడ్డివారు అయిపోయారు జనాలు. గత ప్రభుత్వంలో మామూలు ప్రజలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి ఆఫీస్‌కు వెళ్లలేనంత స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉండేది. అది ఎందుకు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది’’ అంటూ ఒక వ్యక్తిపై ట్విటర్ ద్వారా ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. కానీ ఆ వ్యక్తి ఎవరు అని మాత్రం చెప్పలేదు. చివరిగా ‘గురూజీ థింగ్స్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టడంతో మరోసారి పూనమ్.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్.. త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేయాలనుకున్న ప్రతీసారి ఇలా గురూజీ హ్యాష్‌ట్యాగ్‌ను తన ట్వీట్స్‌కు జతచేరుస్తూ ఉంటుంది.

Poonam Kaur sensational comments on trivikram
Poonam Kaur

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రముఖ వెబ్‌సైట్ ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం కథ, సులోచనా రాణి నవలల నుండి ప్రేరణ పొందింది. గుంటూరు కారం కథాంశం సులోచనా రాణి ‘కీర్తి కీర్తనలు’ నవల నుంచి రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఇది కొత్త కాదు. అంతకుముందు సులోచనా రాణి నవల మీనా ఆధారంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో సులోచనా రాణికి టైటిల్స్‌ పెట్టలేదని కేసు కూడా పెట్టారు. త్రివిక్రమ్ క్రెడిట్ ఇవ్వకుండా ప్రతిసారీ తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే పూన‌మ్ కౌర్ ఇలా ట్వీట్ చేసింద‌ని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago