Pooja Hegde : మాల్దీవుల్లో బికినీతో ర‌చ్చ చేసిన పూజా హెగ్డే.. మంట పుట్టిస్తుందిగా..!

Pooja Hegde : పూజా హెగ్డే.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్కని అందం,ఆక‌ట్టుకునే అభిన‌యంతో మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంటుంది.బుట్టబొమ్మ పూజా హెగ్డే… తెలుగులో సినిమాలు లేకపోయినా.. మాల్దీవ్స్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బర్త్ డేని అక్కడే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. రోజుకో ఫోటోషూట్ పెడుతూ.. కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది పూజా హెగ్డే. ఈ మధ్య కాలంలో పూజకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది పూజాహెగ్డే. పూజా నటించిన సినిమాలనే ఈ మధ్య డిజాస్టర్స్ గా నిలిచాయి.

హిందీలో కూడా ఈ అమ్మ‌డికి అదృష్టం క‌లిసి రాలేదు. ఇక సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌లేక‌పోతున్న నేప‌థ్యంలో పూజా హెగ్డే సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. ఇటీవలే పూజా హెగ్డే తన పుట్టిన రోజును జరుపుకుంది. మాల్దీవ్స్ లో ఈ చిన్నది తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది పూజా. వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ హాట్ ఫ్హోటలను సోషల్ మీడియాలో పంచుకుంది పూజా. వెరైటీ డ్రెస్సుల‌లో పూజా హెగ్డే అంద‌చందాలు కుర్రాళ్ల‌ని కుదురుగా ఉండ‌నివ్వలేదు. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. పూజా క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌రచిపోతున్నారు.

Pooja Hegde latest maldived photos viral
Pooja Hegde

మాల్దీవుల‌లో పూజా హెగ్డే ఇలా బికినీలో ర‌చ్చ చేయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. మాల్దీవులు వెళ్లిన‌ప్పుడల్లా పూజా హెగ్డే ఇలా బికినీలో ర‌చ్చ‌చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా తన ఫ్యామిలీతో పూజా దసరా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అష్టమి సందర్భంగా దుర్గమాతకు పూజలు చేస్తోన్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక పూజా నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పూజాకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మరో అవకాశం ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే హీరోయిన్‌గా ఆమెకు అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఇక లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago