Sreeleela : శ్రీలీల బికినీలో క‌నిపించి మంట రేపిందిగా.. ఏమందంరా బాబు..!

Sreeleela : శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల‌ని, కుర్ర హీరోల‌ని అంద‌రిని క‌వ‌ర్ చేస్తూ నానా ర‌చ్చ‌చేస్తుంది. పెండ్లి సందడి సినిమాతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్‌ టాక్‌ ను సంపాదించుకుంది. పైగా ఇందులో తన అందాలను చూసిన వారంతా కూడా తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఛాన్సులు కూడా వస్తున్నాయి. ధమాకా మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. మహేశ్‌-త్రివిక్రమ కాంబో లో వస్తున్న మూవీలో కూడా నటించే ఛాన్స్‌ కూడా కొట్టేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఫ్యాన్స్‌ ఓ ఘాటు కోరికను కోరు తున్నారు. సినిమా ల్లో శ్రీలీల బికినీ వేసి లిప్‌ కిస్‌ ఇస్తే చూడాలని ఉందంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

అయితే శ్రీలీల బికినీలో ఎప్పుడో ద‌ర్శ‌మిచ్చింది. త‌ను న‌టించిన మొద‌టి సినిమాలోనే బికినీలో క‌నిపించి కిరాకు పుట్టించింది.పెళ్లి సంద‌డితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎనిమిది సినిమాల్లో న‌టిస్తోంది. టాలీవుడ్ కంటే ముందు క‌న్న‌డంలో కిస్ అనే సినిమా చేసింది.ఈ మూవీని ఐ ల‌వ్ యూ ఇడియ‌ట్ పేరుతో తెలుగులోకి డ‌బ్ చేశారు. విరాట్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు ఏపీ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో బికినీలో క‌నిపించి నానా ర‌చ్చ చేసింది. అస‌లు శ్రీలీల‌ని ఇలా బికినీలో చూసి కుర్రాళ్లు ఏ మాత్రం త‌ట్టుకోలేక‌పోతున్నారు.

Sreeleela scene from her movie viral on social media
Sreeleela

ప్రేమికుల మ‌ధ్య గిల్లిక‌జ్జాలు, అపోహ‌లు, అపార్థాలు అన్న‌ది ఎవ‌ర్‌గ్రీన్ ఫార్ములా. కాలానికి అనుగుణంగా ల‌వ్ స్టోరీస్‌ను స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసే తీరు మారింది త‌ప్పితే ఈ పాయింట్ మాత్రం అవుట్‌డేటేడ్ కాలేదు. వారినికో ల‌వ్‌స్టోరీ రిలీజ్ అవుతూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తూనే ఉన్నాయి. ఐ ల‌వ్ యూ ఇడియ‌ట్ అలాంటి క‌థే. ఓ జంట ప్రేమ‌ప్ర‌యాణానికి ఫ‌న్‌, ఎమోష‌న్స్ జోడిస్తూ ద‌ర్శ‌కుడు ఏపీ అర్జున్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ హాఫ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ల‌వ్‌స్టోరీ సాగితే ద్వితీయార్థంలో మాత్రం హీరో కోణం నుంచి ల‌వ్ స్టోరీ న‌డుస్తుంది. ఒక‌రి ప్రేమ కోసం మ‌రొక‌రు ఎలా త‌పించారు? త‌మ ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నార‌న్న‌దే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago