Payal Rajput : చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ సినిమాతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. రొమాంటిక్, ఇంటెన్స్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన దక్కింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం సాగింది.
అయితే ఓ సందర్భంలో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్100’ సీక్వెల్ కాదు కానీ, అజయ్ భూపతితో మరో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపాడు. అజయ్ ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తో కలిసి మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత కార్తికేయతో సినిమా చేస్తాడని అనుకున్నారు. అయితే పాయల్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం నవంబర్ 17 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి అంజనేష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ రీసెంట్‌గా జరగగా, ఈ కార్యక్రమంకి కార్తికేయ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఆ సమయంలో కార్తికేయని చూసిన పాయల్ చేతులు చాచి టైట్ హగ్ చేసుకుంది. ఆర్ఎక్స్ 100 కాంబో చూసి ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అయ్యారు. ఈ కాంబో చూసి మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అజయ్ భూపతి , పాయల్ రాజ్ పుత్ కాంబోలో రూపొందిన “ఆర్ ఎక్స్ 100” మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ మూవీ మంగళవారం కావడంతో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…