Pawan Kalyan : రుషి కొండ‌లో ప‌వ‌న్‌.. జ‌గ‌న్ దోపిడీ ఇదే అంటూ..!

Pawan Kalyan : హరితహారం పేరుతో 9 ఏళ్లుగా మొక్కలు, అడవుల్ని పెంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది. వ్యవసాయ భూ విస్తీర్ణం కూడా పెరగడంతో.. హరిత తెలంగాణ దర్శనమిస్తోంది. ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ప్రభుత్వం అడవుల పెంపకానికి ప్ర‌త్యే చర్యలేవీ చేపట్టట్లేదు. హరితహారం లాంటి కార్యక్రమాలు లేవు. దీనికి తోడు వ్యవసాయ దిగుబడి కూడా పెద్దగా లేదు. ఇలా అన్ని రకాలుగా ఏపీలో పచ్చదనం తగ్గిపోతుండటం పర్యావరణ వేత్తలకు ఆందోళన కలిగిస్తున్న నేప‌థ్యంలో జనసేన పార్టీ.. చెట్ల నరికివేత అంశాన్ని హైలెట్ చేస్తోంది. అయితే విఖపట్నంలోని రుషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

జోడుగుళ్ల పాలెం మీదుగా వెళ్లే క్రమంలో 8 వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితేఎట్టకేలకు ఆంక్షల మధ్యే రుషికొండను కూడా పరిశీలించారు జ‌న‌సేనాని. అక్క‌డ మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉత్తరాంధ్రను వైసీపీ పాలకులు దోపిడీ చేస్తున్నారు అని మండిపడ్డారు. రుషికొండపై నిర్మాణాలకు పర్యావరణ శాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రభుత్వాన్ని పరిశీలించారు. విశాఖలో తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ నగరాన్ని అడ్డుగా నిలబడి కాపాడుతుంది. కాని ఇప్పుడు నిర్మాణాల పేరుతో తగ్గించేస్తే ఆ తరువాత ఎదురయ్యే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ ఎలా ఉంటుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషి కొండ నిర్మాణం అంతా పుర్తిగా నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్నవే అవి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Pawan Kalyan went to rushi konda
Pawan Kalyan

ఉత్తరాంధ్రలో ఎన్నో విలువైన భూములు, ప్రకృతి సంపద దాగి ఉందని.. వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కళ్లు పడ్డాయి అని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గతంలో తెలంగాణలో కూడా ఇలాగే భూములు, విలువైన సంపద అంతా ఇలాగే దోచేశారు. ఆంధ్రావాళ్లే తమ సంపదను దోచుకుపోతున్నారు అనే భావనలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. జగన్ కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దోచేశాడు అని.. అలాగే ఉత్తరాంధ్రపై కూడా పడ్డారు అని ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక్కడి ప్రజలు శాంతి యుతంగా ఉండటంతో జగన్ సర్కార్ అన్యాయం చేస్తూ ఇక్కడి ప్రజలను, ఆస్తులను దోచుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago