Rajamouli : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే. అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆయన ఎవరు ? ఎందుకు రిజెక్ట్ చేశారో ?మనం ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు రాజమౌళి 12 చిత్రాలు డైరెక్షన్ చేశారు. ఇందులో ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి క్రేజ్ వున్న రాజమౌళి సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పారట. ఆ మూవీయే సై. నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. అప్పటివరకు అభిమానులకు తెలియనటువంటి రగ్బీ ఆటను రాజమౌళి అందరికీ పరిచయం చేశారు.
అయితే ఇందులో నితిన్ కంటే ముందు ఒక స్టార్ హీరో ని తీసుకుందాం అనుకున్నారట రాజమౌళి. ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉందంటూ రిజక్ట్ చేశారట. పవన్ నో చెప్పడంతో ఈ సినిమా కాస్త నితిన్ కు వెళ్ళింది. అప్పటికే జయం, దిల్ వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బాటలో నడుస్తున్న నితిన్ కు ఈ సై సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…