Pawan Kalyan Arrest : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అరెస్ట్ త‌ప్ప‌దా..? జ‌న‌సైనికులలో టెన్ష‌న్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan Arrest &colon; ఏపీలో ఎన్నిక‌లు à°¦‌గ్గ‌à°° à°ª‌డుతున్న కొద్ది రాజ‌కీయ నాయ‌కులు మాట‌à°² తూటాలు పేలుస్తున్నారు&period; గత నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన‌ విమర్శలు చేస్తున్నారు&period;ఇక అదే క్ర‌మంలో ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్ర సభలో పవన్ వాలంటీర్లపై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు&period; ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి&period; దీనిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు&period; వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్న డేటా దుర్వినియోగం అవుతోందని&comma; దీని వల్లే రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని ఆరోపించ‌డంతో ఎమ్మెల్యేలు&comma; ఇతర ప్రజాప్రతినిధులతో పాటు వాలంటీర్లు కూడా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు వాలంటీర్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు&period; ఓ వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదైంది&period; సురేష్ అనే వాలంటీర్ పవన్ కళ్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలపై కృష్ణలంక పీఎస్ లో ఫిర్యాదు చేశారు&period; దీనిపై స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు&period; ఇందులో పవన్ వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు&period; ఈ దర్యాప్తులో పవన్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కీలకంగా మారింది&period; పోలీసులు సెక్షన్ 153&comma; సెక్షన్ 153ఏ&comma; సెక్షన్ 505&lpar;2&rpar; కింద అభియోగాలు నమోదు చేయ‌గా&comma; అవి à°¸‌రైన‌వో కావో నిర్దారించుకోవ‌డంతో పాటు ఎలాంటి చర్య‌లు తీసుకోవాలా అని కృష్ణలంక పోలీసులు దృష్టిసారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16503" aria-describedby&equals;"caption-attachment-16503" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16503 size-full" title&equals;"Pawan Kalyan Arrest &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అరెస్ట్ à°¤‌ప్ప‌దా&period;&period;&quest; జ‌à°¨‌సైనికులలో టెన్ష‌న్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pawan-kalayan-arrest&period;jpg" alt&equals;"Pawan Kalyan Arrest many be police take him to custody " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16503" class&equals;"wp-caption-text">Pawan Kalyan Arrest<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకూ వైసీపీ నేతలు&comma; వాలంటీర్లు నిరసనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదులు చేస్తున్నా తొలిసారి విజయవాడలో కేసు నమోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; à°ª‌à°µ‌న్ అరెస్ట్ à°¤‌ప్ప‌దంటూ కూడా ప్రచారం జ‌రుగుతుంది&period; à°ª‌à°µ‌న్ అరెస్ట్ జ‌రిగితే ఎలాంటి పరిస్థితులు నెల‌కొంటాయానే టెన్ష‌న్ కూడా ఉంది&period; ఇక à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ పై రీసెంట్‌గా బొత్స సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే&period; పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని&period;&period; పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"pzHrJPfZkVk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago