Pawan Kalyan : బ‌న్నీ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పుడు ఏం చెప్పాడో అదే జ‌రిగింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; ప్ర‌స్తుతం ఎక్క‌à°¡ చూసిన కూడా అల్లు అర్జున్ గురించి చ‌ర్చ à°¨‌డుస్తుంది&period; పుష్ప సినిమాతో బన్నీకి నేష‌à°¨‌ల్ అవార్డ్ à°¦‌క్క‌డం పట్ల ప్రతి ఒక్కరు à°¹‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు&period; 69 ఏళ్ల‌లో తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌కి సంబంధించి ఒక్క à°¨‌టుడికి కూడా నేష‌à°¨‌ల్ అవార్డ్ రాలేదు&period; కాని à°¬‌న్నీ దానిని సాకారం చేశాడు&period; సీనియర్ ఎన్టీఆర్&comma; ఏఎన్నార్&comma; చిరంజీవి లాంటి వారితో కూడా సాధ్యం కానిది&period;&period; అల్లు అర్జున్ సాధించి చూపించాడు&period; అలాంటప్పుడు అందరూ గర్వించాలి&period; కానీ ఇప్పుడు కూడా బన్నీని కొందరు ట్రోల్స్ చేయడం మహా దారుణంగా ఉంది&period; జై భీమ్ సినిమాతో పోలుస్తూ పుష్ప సినిమాను ఏకి పారేస్తున్నారు&period; జై భీమ్ లాంటి మంచి సందేశాత్మక సినిమాకు రాకుండా&period;&period; స్మగ్లింగ్ ఎలా చేయాలో చూపించిన పుష్ప సినిమాకు రావడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాని à°¬‌న్నీ à°¨‌ట‌నకి మాత్రం ఆ అవార్డ్ ఇవ్వాల్సిందే అని à°®‌à°°à°¿ కొందరు చెప్పుకొస్తున్నారు&period; అది అలా ఉంటే బన్నీ గురించి à°ª‌వన్ క‌ళ్యాణ్ ఓ సంద‌ర్భంలో చాలా గొప్ప‌గా మాట్లాడారు&period; హ్యాపీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కిగెస్ట్‌గా హాజ‌రైన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; తాను చిరంజీవికి&comma; అల్లు అర‌వింద్‌కి రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాన‌ని అన్నారు&period; à°¤‌à°¨ రెండు సినిమాల‌ని ఆయ‌నే రిలీజ్ చేసార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు&period; అయితే అర‌వింద్ కొడుకు అల్లు అర్జున్‌కి మంచి à°­‌విష్య‌త్ ఉంద‌ని&comma; మంచి స్థాయిలో ఉంటాడ‌ని à°ª‌వన్ అన్నారు&period;ఆయ‌à°¨ ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు à°¬‌న్నీ నేష‌à°¨‌ల్ అవార్డ్ అందుకొని ఉన్న‌à°¤ స్థానంలో నిలిచారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18585" aria-describedby&equals;"caption-attachment-18585" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18585 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°¬‌న్నీ గురించి à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అప్పుడు ఏం చెప్పాడో అదే జ‌రిగింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;pawan-kalyan-13&period;jpg" alt&equals;"Pawan Kalyan already told about allu arjun few years ago " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18585" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అన్నందుకు బన్నీని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు&period; డీజే మూవీపై నెగిటివిటీ ప్రచారం చేశారు&period; ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతుంటారు&period; కాని అల్లు అర్జున్ మాత్రం ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మెగా ఫ్యామిలీ హీరోగానే ఉంటాన‌ని అంటున్నాడు&period;క‌ట్టె కాలేవ‌à°°‌కు తాను చిరంజీవి అభిమానే అని ఇటీవ‌à°² ఓ సంద‌ర్భంలో ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశాడు à°¬‌న్నీ &period;ఇప్పుడు ఆయ‌à°¨ నటించిన పుష్ప 2 విడుద‌à°²‌కి సిద్ధంగా ఉంది&period; ఈ చిత్రంతో ఎన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Qu6T94NP-Ms" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago