Nidhi Agarwal : సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఏదో సమయాన మంచి హిట్ దక్కుతుంది. అలా నిధి అగర్వాల్‌కి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదృష్టం వరించింది. ఈ చిత్రంతో నిధి అగర్వాల్‌కి మంచి మార్కులు పడ్డాయి. కర్నాటకకు వలస వెళ్లిపోయిన నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టడంతో పాటు 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.పలు భాషలలో అదృష్టం పరీక్షించుకున్న తర్వాత నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులోకి సైతం ప్రవేశించింది. కానీ, ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మంచి ఎంట్రీ దొరకలేదు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్నూ’ సినిమా చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిధికి వరుసగా షాక్‌లు తగిలాయి.
అయితే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఛాన్స్ నటించింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ సినిమా మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ నిధికి మాత్రం ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. కెరీర్ లో ఈ అమ్మడికి పెద్దగా హిట్స్ లేకపోయిన కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఒక చోట ఈమెకి విగ్రహం కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. యూత్ లో ఈమెకి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా టాలీవుడ్ లో ఈమెకి ఆశించిన స్థాయి ఫలితం మాత్రం రావడం లేదు.దీంతో ఆమె అభిమానులు తెగ నిరాశ పడుతున్నారు.
నిధి అగర్వాల్ తన టాలెంట్‌తో ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంది.ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ హారర్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది నిధి అగర్వాల్. ఇక పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సంపాదించుకుంది నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ తాజాగా తన స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. బ్లాక్ శారీలో నాభి అందాలు ఆరబోస్తూ మత్తెక్కించే పోజులతో కిక్కెంక్కించింది. ప్రస్తుతం నిధి పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…