Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Nidhi Agarwal : ఇస్మార్ట్ పోరీ ఓపెన్ షో.. మ‌త్తెక్కిపోతున్న కుర్ర‌కారు..

Shreyan Ch by Shreyan Ch
June 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Nidhi Agarwal : సినిమా పరిశ్ర‌మ‌లో ప్ర‌తి ఒక్క‌రికి ఏదో స‌మ‌యాన మంచి హిట్ ద‌క్కుతుంది. అలా నిధి అగ‌ర్వాల్‌కి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదృష్టం వ‌రించింది. ఈ చిత్రంతో నిధి అగ‌ర్వాల్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. కర్నాటకకు వలస వెళ్లిపోయిన నిధి అగ‌ర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్ట‌డంతో పాటు 2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.ప‌లు భాష‌లలో అదృష్టం ప‌రీక్షించుకున్న త‌ర్వాత నిధి అగ‌ర్వాల్.. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులోకి సైతం ప్రవేశించింది. కానీ, ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మంచి ఎంట్రీ దొరకలేదు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్నూ’ సినిమా చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిధికి వరుసగా షాక్‌లు తగిలాయి.

అయితే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఛాన్స్ నటించింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన ‘హీరో’ సినిమా మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ నిధికి మాత్రం ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. కెరీర్ లో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా హిట్స్ లేక‌పోయిన కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఒక చోట ఈమెకి విగ్రహం కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. యూత్ లో ఈమెకి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా టాలీవుడ్ లో ఈమెకి ఆశించిన స్థాయి ఫలితం మాత్రం రావడం లేదు.దీంతో ఆమె అభిమానులు తెగ నిరాశ పడుతున్నారు.

Nidhi Agarwal latest black color saree viral
Nidhi Agarwal

నిధి అగ‌ర్వాల్ త‌న టాలెంట్‌తో ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లో ఆఫ‌ర్స్ దక్కించుకుంది.ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ హారర్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది నిధి అగర్వాల్. ఇక పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీర‌మ‌ల్లు సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సంపాదించుకుంది నిధి అగర్వాల్. నిధి అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న స్టన్నింగ్ లుక్స్ తో మెస్మ‌రైజ్ చేసింది. బ్లాక్ శారీలో నాభి అందాలు ఆర‌బోస్తూ మ‌త్తెక్కించే పోజుల‌తో కిక్కెంక్కించింది. ప్ర‌స్తుతం నిధి పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Tags: Nidhi Agarwal
Previous Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆంటీ ముద్దుల వ‌ర్షం.. జ‌న‌సేనాని రియాక్ష‌న్ ఏంటంటే..?

Next Post

Anil Kumar Yadav : నారా లోకేష్ తెలుగుపై అనిల్ కుమార్ యాదవ్ సెటైర్స్.. ఇదేం క‌ర్మరా బాబూ.. అంటూ కామెంట్స్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Telangana Bhavan : వెల‌వెల‌బోయిన తెలంగాణ భ‌వ‌న్.. బాధ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేసిన క‌విత‌..

by Shreyan Ch
December 4, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 6 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 30, 2022

...

Read moreDetails
వినోదం

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
వార్త‌లు

అన‌సూయ ఆంటీ వివాదంలో బ్ర‌హ్మాజీ.. అన‌సూయ‌కు ఇన్‌డైరెక్ట్ కౌంట‌ర్‌..

by editor
August 31, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.