Neha Sharma : చిరుత బ్యూటీ సినిమాలతో సందడి చేయడం ఏమో కాని సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. చిరుత చిత్రం టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ అదే రూట్లో క్రేజ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కొంత వరకు భాగానే సక్సెస్ అయ్యింది. మొదటి సినిమానే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఏడాదికి ఒక్క సినిమా అయిన చేస్తోంది. నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా నేహా శర్మ జిమ్ కి వెళ్లే ముందు బీభత్సం సృష్టించింది.వర్షం పడుతున్నా కూడా తన సోదరితో కలిసి అందాలు ఆరబోసి నానా రచ్చ చేసింది. నేహా శర్మ టైట్ డ్రెస్‌లో చేసిన అందాల రచ్చకి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. ప్రస్తుతం నేహా శర్మ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.ఈ అమ్మడు కావాలనే కుర్రాళ్లకి తన ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. టాప్ లో ఎదపరువాల షేపులు పూర్తిగా కనివిందు చేస్తున్నాయి. అసలే మత్తులో చిత్తుచేసే నేహా ఇలా బోల్డ్ గా మారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే.
ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు నేహా ఒంపు సొంపులతో మైమరిపిస్తూ ఉంటే ఆమె అందాల జాతరని తట్టుకోవడం కష్టమే. ప్రస్తుతం నేహా శర్మ ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. నేహా శర్మ అందాలకి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…