Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. పెళ్లైన దగ్గర నుండి నయనతారకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. కేరళ అమ్మాయి అయిన నయనతార కెరీర్ బిగినింగ్ లో హీరో శింబుతూ ఎఫైర్ నడపగా, వీరు ఇద్దరూ కొంచెం ఘాటుగానే ప్రేమించుకున్నారు. ప్రైవేట్ ఫోటోలు కూడా బయటకు రాగా… అప్పట్లో రచ్చ రచ్చయ్యింది. శింబుకి బ్రేకప్ చెప్పిన నయనతార ప్రభుదేవాకు దగ్గరయ్యాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ నయన కోసం భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇది పెద్ద రచ్చ గా మారింది. ఇక ఎట్టకేలకు విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకుంది.
2015లో విగ్నేష్ శివన్ తో నయనతార రిలేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు వీరు డేటింగ్ చేశారు. పలుమార్లు విడిపోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లైన నెలల వ్యవధిలో సరోగసీ ద్వారా కవలలకు పేరెంట్స్ అయిన నయనతార దంపతులు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా నయనతార కనెక్ట్ అనే చిత్రంలో నటించింది. ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో తెగ పాల్గొంది. సుమకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇక కనెక్ట్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా నయనతార టైట్ టీ షర్ట్ లో మెరిసింది. ఇందులో నయనతార శృతి మించే విధంగా నయన్ ఎద పరువాలు చూపించడంతో దీనిపై కొందరు నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేసారు. అసభ్యంగా బూతు కామెంట్స్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన చిన్మయి . నయన్ ఎద అందాలపై బూతు కామెంట్స్ చేసిన వారిపై చిన్మయి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసభ్యంగా కామెంట్స్ పెడుతున్న వీళ్లంతా తల్లి పాలు తాగి పెరిగారా లేదా ? ఇలాంటి వారికి కూతుళ్లు ఉంటే పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది . ఇలాంటి వాళ్ళ వల్ల తల్లులు తమ కుమార్తెలని భర్తలు, కొడుకుల ముందే దుపట్టా వేసుకోమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి మగాళ్లంతా కూతుళ్ళని, అక్క చెల్లెళ్లని ఇదే విధంగా చూస్తారా అంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…