Nayanthara : న‌య‌న‌తార‌నే ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన ఎన్టీఆర్.. అంత‌లా ఏం చేశాడు..?

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పెద్ద‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌దు. సినిమాలో న‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ సినిమాని పెద్ద‌గా ప్ర‌మోట్ చేసిన దాఖ‌లాలు పెద్ద‌గా లేవు. అయితే తాజాగా త‌ను న‌టించిన క‌నెక్ట్ సినిమా కోసం జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. ‘కనెక్ట్’ సినిమా ఆమె సొంత బ్యానర్ పై నిర్మించడం వ‌లన ఆమె ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే సుమ చేసిన ఇంటర్వ్యూలో నయనతార దగ్గర ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె తనదైన శైలిలో స్పందించారు.

చాలామంది హీరోలు రిహార్సల్స్ అవసరం లేకుండా డాన్స్ చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకటీ రెండు సార్లయినా వాళ్లు రిహార్సల్స్ చేయ‌క త‌ప్ప‌దు. కానీ ఎన్టీఆర్ అలా కాదు .. రిహార్సల్స్ చేద్దామా అని అడిగితే, తనకి అవసరం లేదని అంటారు. డాన్స్ మాస్టర్ చెప్పడమే ఆలస్యం .. టేక్ కి వెళ్లిపోదామని అని అంటారు. ఒక్కోసారి డాన్స్ మాస్టర్ చెప్పినదానికంటే బెటర్ గా చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను . ఆయ‌న‌ నిజంగా ఆయన చాలా టాలెంటెడ్” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అదుర్స్’ సినిమాలో చేసిన సంగతి తెలిసిందే.

Nayanthara interesting comments on working with jr ntr
Nayanthara

ఎన్టీఆర్ డాన్స్ కి ఫిదా అయిపోని వారు ఉండరు అని, అతను ఒక గొప్ప డాన్సర్ అని.. డాన్స్ చేసే సమయంలో తనని తాను మలుచుకునే విధానం అవుట్ స్టాండింగ్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించింది న‌య‌న‌తారు. అదుర్స్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకుంది. న‌య‌న్ అదుర్స్ మూవీ షూట్ సమయంలో నేను టచప్ చేసుకుంటుండగా తారక్ నన్నే చూస్తూ ఉండిపోయాడని, ఎందుకంత టచప్ అంటూ సరదాగా తనను ఆటపట్టించారని నయన్ చెప్పింది ఇక ప్రభాస్ తో షూటింగ్లో పాల్గొనడం అంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పింది. ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా ఎద‌గ‌డం సంతోషంగా ఉంద‌ని కూడా తెలియ‌జేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago