Nassar Son : సౌత్ ఇండస్ట్రీతో పాలు బాలీవుడ్‌కి పరిచయం అక్కర్లేని పేరు నాజర్. వైవిధ్యమైన పాత్రలలో వరుసగా నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి విషాదం ఉంది. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ, మలయాళంలో సుమారు 550లకు పైగా సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. కానీ ఆయన వెనుక అంతులేని విషాదం దాగి ఉందని చాలా మందికి తెలుసు.
నాజర్ భార్య కమీలా ప్రస్తుతం రాజకీయాల్లో చాల చురుకుగా ఉండగా, వారికి ముగ్గురు సంతానం . ముగ్గురు అబ్బాయిలే.మొదటి అబ్బాయి అబ్దుల్ ఫైజల్ హస్సన్ , రెండో అబ్బాయి లూత్ఫుద్దీన్ మరియు మూడో అబ్బాయి అబి హస్సన్.వీరిలో మొదటి అబ్బాయి ఫైజల్ 2014 లో చాల పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. నాటి నుంచి నేటి వరకు అతడు తల్లిదండ్రులతో సహా అందరిని మర్చిపోయాడు.కానీ అతడు ఫెవరెట్ హీరో అయినా విజయ్ ని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు.అతడి పాటలు వచ్చిన, సినిమాలు వచ్చిన కూడా ఫైజల్ లో ఒక రకమైన ఎక్సయిట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది.అందుకే మొన్న ఆ మధ్య ఫైజల్ పుట్టినరోజు వేడుకకు విజయ్ వచ్చి అతడిని సర్ప్రైజ్ చేసాడు.
నోరుల హాసన్ చిన్నప్పటినుంచి తండ్రిని చూస్తూ పెరిగి హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేకపోయాడు. అన్ని ఓకే అనుకుని హీరోగా లాంచ్ చేసే సంవత్సరంలో అతనికి పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడట.నిజం చెప్పాలంటే జీవచ్ఛవంగా మారిపోయాడు.తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అని చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. చేతికి అందించిన కొడుకు ఇలా జీవత్వంలో మారడం చూసి నాజర్ కృంగిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అతడిని ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…