ప‌విత్ర‌పై చేతులు వేసి.. రాత్రి నుండి అస‌లు.. అంటూ న‌రేష్ షాకింగ్ కామెంట్స్..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన న‌రేష్ ఆ త‌ర్వాత హీరోగా మారాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో అల‌రిస్తున్నాడు. అయితే న‌రేష్ ఇటీవ‌ల త‌న పర్స‌నల్ విష‌యాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. కొద్ది రోజులుగా ప‌విత్ర‌తో ఎక్కువ‌గా క‌నిపిస్తున్న న‌రేష్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపించారు. దీంతో నరేష్-పవిత్ర పెళ్లి బంధంతో ఒక్కటయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. కాని తాము చేసుకోలేద‌ని స‌హ‌జీవనం చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు.

ఏడాదికి పైగా నరేష్-పవిత్ర కలిసి ఉంటున్నారని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య అవగాహన లోపించడంతో కొద్దిరోజులుగా విడివిడిగా ఉంటున్నారని, పవిత్రతో నరేష్ బంధం ముగిసినట్లే అని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో న‌రేష్ త‌న‌దైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో ఈ ఇద్దరూ భార్యభర్తలుగా అద్భుతంగా నటించేశారు. మూగవాడిగా నరేష్‌, అతని భార్యగా పవిత్ర చక్కగా నటించారు. అయితే ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పవిత్రతో కలిసి నరేష్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

naresh comments on pavitra lokesh about their recent movie

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా రాత్రి నుంచి ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది. రాత్రి నుంచి నాకు వందల మెసెజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.. మంచి సినిమా తీస్తే, కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తే అందరూ ఆదరిస్తారు.. ఇంత మంచి రివ్యూలు ఇది వరకటి కాలంలో రాలేదు.. సినిమాను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్ అంటూ నరేష్‌, పవిత్ర చెప్పుకుంటూ పోయారు. ఇక వీడియోలో నరేష్ మాత్రం పవిత్ర భుజం మీద నుంచి చేయి తీయ‌కుండా త‌మపై పుకార్లు పుట్టించే వారికి గ‌ట్టిగా మెసేజ్ ఇచ్చాడు. కాగా నరేష్ అధికారికంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago