Naresh : సీనియర్ నరేష్, పవిత్ర కొన్నాళ్లుగా మీడియాలో తెగ నానుతూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ సహజీవనం చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇద్దరినీ ఓ హోటల్‌లో పట్టుకోవడంతో అందరికీ తెలిసింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అంత్యక్రియలు సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. నరేష్, పవిత్ర వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాల్ని ఓ మూవీలో చూపించబోతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. సినిమా తీయడం ద్వారా అసలు ఏం జరిగిందో? ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో? అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలని ఇద్దరూ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే ఇన్నాళ్లు అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం అని నరేష్ పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాషట్యాగ్‌ను దీనికి జత చేశారు. ఇకఆ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ లిప్ కిస్ కూడా పెట్టుకోగా, దాని వెనుక సందేశం ఉంది. వాళ్ళ గురించి వస్తున్న తప్పుడు రాతలు ఆపాలన్నదే వారి ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ తోనే ఇలా చేశారని చెప్పుకుంటున్నారు.
నరేశ్ ఎంతోకాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇటీవలే పవిత్ర లోకేష్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు యూటూబ్ ఛానల్స్‌తో పాటు… నరేస్ మాజీ భార్య అయిన రమ్యపై కూడా పవిత్ర పోలీసులకు కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రమ్యతో పాటు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు కూడా నోటీసులు పంపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…