KGF : కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజైన చిత్రం అనేక సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్2 చిత్రం చేశారు.. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. యశ్ మాస్ యాక్షన్‌కు తోడు ప్రశాంత్ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటింది. కేజీఎఫ్2లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సౌత్ ఇండియాలోని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అలానే ‘కాంతార’ సినిమా హిట్‌తో ఊహించని విధంగా డబ్బుతో పాటు హోంబలే ఫిల్మ్స్‌కి మంచి పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీని కూడా ఈ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, ఇది కూడా హిట్ అయితే నిర్మాణ రంగంలో హోంబలే దూసుకుపోవడం ఖాయం. ప్రశాంత్ నీల్ వద్ద కేజీఎఫ్-3కి సంబంధించి స్టోరీ లైన్ ఉందని, రాబోవు 5 ఏళ్లలో హోంబలే ఫిల్మ్స్ రూ. 3,000 కోట్లు చిత్ర నిర్మాణంలో పెట్టబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే కేజీఎఫ్ వంటి చిత్రాలు ఇటీవల ప్రేక్షకులని అంతగా అలరిస్తున్నాయి. అయితే చిరంజీవి ఎప్పుడో కేజీఎఫ్ లాంటి చిత్రం చేశాడట. ఆ సినిమా మరేదో కాదు రాక్షసుడు సినిమా. కేజీఎఫ్ సినిమాలో యష్ కు తల్లి మాత్రమే ఉంటుంది. అదే విధంగా రాక్షసుడు సినిమాలో కూడా వితంతు మహిళ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ఊరి పెద్ద దానిని ఆమోదించక బిడ్డను పారేయగా ఓ తాగుబోతు చేతికి దొరుకుతాడు. ఆ తాగుబోతు అబ్బాయిని పెంచి లేబర్ క్యాంప్ కు విక్రయించాలని చూస్తాడు. అప్పుడు తల్లిని వెతుక్కుంటూ వెళతాడు. ఆ క్రమంలో తల్లిని ఎలా చేరతాడు అన్నదే సినిమా కథ. కేజీఎఫ్ కథ మాదిరిగానే ఉన్న రాక్షసుడు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…