Nara Lokesh : యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ అద్దంకి చేరుకున్నారు. అక్కడ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. అంతకముందు ఒంగోలులో పలువురు ఉద్యోగులు, సాఫ్ట్ ఫేర్ ఎంప్లాయిస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. మీటింగ్‌లో ఓ యువతి నిరుద్యోగ సమస్యపై మీ అభిప్రాయం ఏంటి, నిరుద్యోగ భృతిని ఎలా అధిగమిస్తారు అని అడగగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఇక చంద్రబాబు పెట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటికీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. కాని ఇప్పుడు ఏమైంది.. వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు.ఇది నిజంగా దారుణం.
తెలుగు దేశం ప్రభుత్వంలోకి వచ్చాక తప్పక మార్చి తీరతానని చెప్పుకొచ్చాడు లోకేష్. ఆయన నిర్ణయంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే లోకేష్..ఒంగోలులో జయహో బీసీ సభలో యాంకర్ ఉదయభాను పాల్గొంటే.. ఆమెపై వైసీపీ మూకలు ట్రోల్ చేస్తున్నారు. సైకో జగన్ పందికొక్కులా ఇసుక తింటున్నాడు. ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకున్నాడు అని విమర్శించారు. అమ్మకి అన్నం పెట్టని వాడు అమ్మలందరికీ అమ్మ ఒడి ఇస్తాడా అని ఆలోచించాలి. నాయుడుగారికి నియంతకి మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలియాలి.
నాయుడుగారి బ్రాండ్లు కియా, టీసీఎల్, ఫాక్స్ కాన్, హెచ్‌సీఎల్. జగన్ బ్రాండ్లు కోడి కత్తి, గొడ్డలి పోటు, పోలవరం, పట్టి సీమ నాయుడుగారి బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్ నియంత జగన్ బ్రాండ్లు. జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఏపీని చంద్రబాబు మార్చారు. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీని నియంత జగన్ మార్చాడు. చంద్రబాబు పాలనలో పెట్టుబడులు వస్తే…నియంత పాలనలో అప్పులు వచ్చాయి అని లోకేష్ ఆరోపించారు. ప్రస్తుతం లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…