Nagarjuna : తెలుగింటి సీతమ్మగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి కెరీర్‌లో మంచి విజయాలు సాధించింది. తెలుగు, తమిళ భాషలలో ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘షాపింగ్ మాల్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ముందుగా తమిళంలో తనను తాను నిరూపించుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఈ అమ్మడు తన సహజమైన నటనతో నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతోనూ ఆకట్టుకుంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్రలో నటించి అదరహో అనిపించింది.
ఒకప్పుడు అంజలి కేవలం సీనియర్ హీరోలకు మాత్రమే ఛాయిస్. ఆ తరువాత ఆమె పూర్తిగా కనిపించకుండా పోయింది. పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకున్న టైంలో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయ. తెలుగు కంటే తమిళం లోనే ఎక్కువ హిట్లు కొట్టింది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు చేసింది అవి కూడా బాగానే క్లిక్ అయ్యాయి. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో బొద్దుగా పద్దతికి పట్టుచీర కట్టినట్లుగా ఉండే అంజలి ఇప్పుడు తాను కూడా ఎక్స్ పోజింగ్ చేయడం మొదలు పెట్టింది. వెబ్ సిరీస్ లలో అయితే బోల్డ్ సీన్ లలో కూడా నటించింది. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌కి సంబంధింఇన ఈవెంట్‌లో చీరకట్టిన అంజలి తన బొడ్డు అందాలు చూపించి కేక పెట్టించింది.
అంజలి అందాలని స్టేజ్ కింద ఉన్న నాగార్జున తెగ ఆస్వాదించారు. సాధారణంగా నాగార్జున మన్మథుడిగా అమ్మాయిల అందాలని కళ్లతో తెగ ఆస్వాదిస్తుంటారు. ఇక తన కళ్ల ముందు అంజలి తన ఘాటు అందాలు ప్రదర్శించడంతో అలానే చూస్తూ ఉండిపోయారు. అంజలి స్టన్నింగ్ లుక్స్ కి యువత కూడా ఫిదా అయ్యారు. ఇక ఇదిలా ఉంటే సాధారణంగా వయసు పెరుగుతుంటే ఎవరికైనా ఆఫర్లు తగ్గిపోతుంటాయి. కానీ అంజలి విషయం లో అది రివర్స్ అవుతుండటం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…