జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మధ్య జరిగిన సమావేశం తర్వాత ఎలాంటి విమర్శలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.అయితే దీనిపై పవన్ భేటిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడని, ప్యాకేజీలను తీసుకుంటోన్నాడంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాను ప్యాకేజీ స్టార్ అనే విషయాన్ని పవన్ కల్యాణ్ తనకు తానుగా మరోసారి నిరూపించుకున్నాడనీ ఎద్దేవా చేస్తోన్నారు. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టాడంటూ మండిపడుతున్నారు. వర్మ కూడా పవన్‌పై విమర్శల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో నాగబాబు మాట్లాడుతూ .. వర్మ అనే వాడు పెద్ద ఎదవ. అలాంటి సన్నాసి.. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. కాబట్టి వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను.. కులాన్ని గౌరవిస్తాను.. కులపిచ్చి లేదు అని అన్నాడు నాగబాబు.
నేను కాపు కులాన్ని ఎంత గౌరవిస్తానో అన్ని కులాలను అంతే గౌరవిస్తాను. కానీ, ఒక కులాన్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే అతి చాలా పెద్ద తప్పు. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది? అంత ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా ప్రజలు? అంటే మనుషుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. కాపులు ఎన్టీ రామారావు గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించారు. మళ్లీ చంద్రబాబు గారిని గెలిపించారు. మళ్లీ ఈ సో కాల్డ్ అడ్డగాడిదల్లా మాట్లాడే సన్నాసుల్ని గెలిపించారు. అదీ కాపు సామాజికవర్గం నిబద్ధత. కాపు కులాన్ని తాకట్టుపెట్టే హక్కు మాకెక్కడ ఉంది. తాకట్టు అనే దరిద్రపు మాట మీ నోటి నుంచే వస్తోంది. మీరు ఒక మురికి కుంట, దాని నుంచి ఏ దరిద్రమైనా వస్తుంది. మేం ఏ కమ్యూనిటీని అమ్ముకోం. జనాన్ని గౌరవిస్తాం అని నాగబాబు చాలా సీరియస్‌గా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…