Naga Chaitanya : సమంత తనకు మయోసైటిస్ ఉందని ఎప్పుడు ప్రకటించిందో అప్పటి నుండి ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందని, వర్కవుట్స్ సమంత అనారోగ్యం బారిన పడడానికి కారణమా అంటూ అనేక కథనాలు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు సమంత ఆసుపత్రిలో ఉండగా, ఆమె మాజీ భర్త నాగ చైతన్య కలవడానికి వెళ్లాడా, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాడా ఇలా అనేక రకాలు ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే నాగచైతన్య స్వయంగా హాస్పటిల్ కు వెళ్లి కలిసి, ఆమెను ఓదార్చినట్లు చెప్తున్నవార్తల్లో నిజం లేదు అని తెలుస్తోంది.
నాగ చైతన్య ఆసుపత్రికి వెళ్లి సమంతని పరామర్శిస్తే ఒక్క ఫొటో అయిన బయటకు రాకుండా ఉండదు. ఇప్పటి వరకు అలాంటిదేమి జరగలేదు అంటే చైతూ ఎక్కడికి వెళ్లలేదని తెలుస్తుంది. అలాగే సమంత ఏ హాస్పటిల్ లోనూ లేరని, హైదరాబాద్ లోని తన ఇంటివద్దనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు మైయోసైటిస్ వ్యాధి ఉందంటూ.. రివీల్ చేసి సామ్ అందర్నీ షాక్ చేసిన వేళ… తన కో స్టార్స్ అండ్ సెలబ్రిటీలందరూ.. ఆమె ఆరోగ్యం పరిస్థితి పై స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు. ఈ కమ్రంలోనే తాజాగా మెగస్టార్ చిరంజీవి కూడా సమంత ఆరోగ్య పరిస్థితి పై ట్వీట్ చేశారు. సామ్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమెలో దైర్యం నింపే ప్రయత్నం కూడా చేశారు.
ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఈ నెల 4వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్య్రక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ పనిచేశారు. సమంతతో ఆయన పనిచేయడం ఇది రెండోసారి. గతంలో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు ఆయన వర్క్ చేశారు. అయితే, ‘యశోద’లో సమంత డెడికేషన్‌కు బెన్ ఫిదా అయిపోయారట. రీసెంట్‌గా సమంత యాక్షన్ వీడియో విడుదల కాగా, ఇది నెట్టింట తెగ హల్‌చల్ చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…