Naga Chaitanya : సంచ‌ల‌నం.. స‌మంత‌కు ఆ వ్యాధి ఉండ‌బ‌ట్టే.. చైతూ విడాకులు ఇచ్చాడ‌ట‌..?

Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది. మయోసిటిస్‌ అనే ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే తన తదుపరి సినిమాలతో బిజీగా మారిపోయింది. యశోద సినిమాకి డ‌బ్బింగ్ చెబుతున్న స‌మంత త్వ‌ర‌లోనే ఆ వ్యాధి నుండి కోలుకొని షూటింగ్స్ లో కూడా పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక సమంత ఆ వ్యాధి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని మళ్లీ పూర్తిస్థాయిలో ఆరోగ్యంతో ఆమె షూటింగ్స్ లో పాల్గొనాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మరి కొంతమంది హీరోలు కూడా సమంత కోలుకోవాలని ట్వీట్ చేశారు. అక్కినేని హీరో అఖిల్ కూడా సమంత ఆరోగ్య విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.

నాగ చైతన్య మాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత ఆరోగ్యంపై స్పందించ‌లేదు. అయితే స‌మంత అనారోగ్యానికి గురైన స‌మ‌యంలో వీరి విడాకుల వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత‌కు ఎప్ప‌టి నుండో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ఆ కార‌ణం వ‌ల్ల‌నే నాగ చైత‌న్య విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నాడ‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏ మాత్రం లేదంటూ మ‌రి కొంద‌రు కొట్టి పారేస్తున్నారు.కాగా, టాలీవుడ్​లో కొంత కాలంగా హాట్​ టాపిక్​గా మరిన విషయం నాగ చైతన్య, సమంత విడాకులు. ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా.. గ‌త ఏడాది అధికారికంగా విడాకుల గురించి ప్రకటించారు.

Naga Chaitanya given divorce to samantha because of her disease
Naga Chaitanya

కారణం చెప్పకున్నా.. తాము వేర్వేరు మార్గాల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఇకపై భార్య, భర్తలుగా కొనసాగలేమని.. విడిపోయి మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పారు. అయితే సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉన్నారు. కానీ చైతు, సమంత గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ అనే చిత్రంలో నటించాడు. సమంత పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా సామ్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొంది. సమంత తొలిసారి ఈ షోలో తన డివోర్స్ గురించి మాట్లాడింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago